Posts Tagged “04-10 February 2019”

సేనాని లేకుండానే యుద్ధానికి సిద్ధం మోదీ వ్యతిరేకత సరే.. ప్రత్యామ్నాయం ఏదీ?

By |

సేనాని లేకుండానే యుద్ధానికి సిద్ధం  మోదీ వ్యతిరేకత సరే.. ప్రత్యామ్నాయం ఏదీ?

లేని పెళ్లి కొడుకు కోసం బాసింగాలు సిద్ధం చేసుకున్నారు.. వరుడు ఎవరో తెలియదు. కానీ వివాహానికి మేం రెడీ అంటున్నారు.. పెళ్లికొడుకు ఎక్కడ అంటే అంతా గప్‌చుప్‌. ప్రస్తుతానికి అతని అవసరం ఏమిటి? అని ఎదురు ప్రశ్న.. కోల్‌కతాలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో యునైటెడ్‌ ఇండియా పేరుతో జరిగిన బీజేపీ వ్యతిరేక పార్టీల బహిరంగ సభ దేశ ప్రజలకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాజకీయంగా భిన్నధృవాలైన పార్టీలన్నీ మోదీ హఠావో అనే పిలుపునైతే ఇచ్చాయి.. కానీ కిస్‌కో…

Read more »

ఈ ఏటి భారత రత్నాలు ఈ ముగ్గురు…

By |

ఈ ఏటి భారత రత్నాలు ఈ ముగ్గురు…

రాజనీతిజ్ఞత నిబద్ధత, గ్రామీణాభివృద్ధి, సాంస్కృతిక సేవల కోసం తపించిన ముగ్గురిని ఈ ఏటి భారతరత్న పురస్కారాల కోసం నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆ ముగ్గురు ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ (మాజీ రాష్ట్రపతి, పశ్చిమ బెంగాల్‌), నానాజీ దేశ్‌ముఖ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌, మహారాష్ట్ర), భూపెన్‌ హజారికా (వైతాళికుడు, అస్సాం). క్లుప్తంగా వారి పరిచయం. గ్రామం కోసం  జీవితకాల సంగ్రామం ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు, దానిని సాధించి తీరుతాను’ అని నినదించిన బాలగంగాధర్‌ తిలక్‌ని…

Read more »

చిట్టచివరి శ్రమజీవికీ మేలు జరగాలి !

By |

చిట్టచివరి శ్రమజీవికీ మేలు జరగాలి !

కమ్యూనిజం విఫలమైన సంగతి 1990లలో లోకానికి తెలిసింది, 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యంతో పెట్టుబడిదారి విధానం కూడా చతికిలపడిన వాస్తవం కూడా వెల్లడైంది అంటున్నారు భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) జాతీయ అధ్యక్షుడు సజ నారాయణన్‌ సి.కె. కాబట్టి ఒక కొత్త వ్యవస్థ కోసం, అందరికీ సుఖశాంతులు పంచాలని చెప్పే తాత్వికత కోసం ఇవాళ ప్రపంచం ఎదురుచూస్తున్నదని ఆ సంస్థకు రెండవసారి అధ్యక్ష పదవికి ఎన్నికైన నారాయణన్‌ అభిప్రాయపడతున్నారు. బీఎంఎస్‌, బీజేపీ రెండూ రాష్ట్రీయ స్వయంసేవక్‌…

Read more »

రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురౌతుంది

By |

రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురౌతుంది

అయోధ్య రామమందిర విషయంలో సుప్రీంకోర్టు తన విధులను విస్మరిస్తోందని, అలాగే ప్రభుత్వం మందిర నిర్మాణానికి పార్లమెంటులో బిల్లు పెడితే దానికి అందరూ మద్దతిస్తారని, వ్యతిరేకించిన పార్టీ హిందువుల ఆగ్రహానికి గురవుతుందని, అటువంటి స్థితిని ఏ పార్టీ కోరుకోదని విశ్వహిందూ పరిషద్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు అలోక్‌ కుమార్‌ అన్నారు. సుప్రీంకోర్టు తన విచారణలో రామమందిర నిర్మాణానికి తగిన ప్రాధాన్యం లేదనడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆర్గనైజర్‌ సంపాదకులు ప్రఫుల్ల కేత్కర్‌, వార్తా సమన్వయకర్త డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌తో కలిసి…

Read more »

నిశ్శబ్దానికి ప్రతిధ్వని !

By |

నిశ్శబ్దానికి ప్రతిధ్వని !

సోక్రటీస్‌ మరణం ప్లాటోని తాత్వికుడిగా, కవిగా మార్చిందని చరిత. శోకం నుంచి శ్లోకం పుట్టిన వికాసం తాలూకు విరడ్రూపం ఈ వేదభూమి ఘనత. వాటి ప్రభావం, ఫలితం – ఎన్నో తరాల్లో ఉదాహరణలకి అందకుండా, ఎక్కడో ఓ చోట పునరావృతమై ఉండొచ్చు. ప్రపంచానికి తెలియకుండా మూలాల్లో, మారుమూలల్లో ఉండి ఉండొచ్చు. కానీ చాన్నాళ్లకు మహర్షుల లక్షణాలతో కవిత్వాన్ని తపస్సులా భావించి తన విలక్షణ స్వరాన్ని ప్రపంచానికి వినిపించగలిగే అద్భుత అవకాశం వెతుక్కుంటూ వచ్చిన విశిష్టకవిని ఈ తరం…

Read more »

మన ఆదర్శపౌరులు!

By |

మన ఆదర్శపౌరులు!

సార్వత్రిక ఎన్నికల పండుగ తరుముకొస్తోరది. ఎన్నికల ప్రకటన వెలువడడానికి కొద్దిరోజుల ముందు నుండి, ఎన్నికలు పూర్తయిన పిదప కొద్దిరోజుల దాకా మనదేశంలో పండుగ వాతావరణం నెలకొనడం పరిపాటి. ప్రచారం కోరే వారి నురడి ప్రకటనలు, ఇంటర్వ్యూలు సేకరించే పనిలో పత్రికా విలేకరులకు, టివి చానళ్ళ వారికి బోల్డంత పని. సాధారణ ప్రచార సాధనాలైన కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తయారు చేసే వారికి చేతినిండా పని. జండాలు తయారు చేసే వారి నుండి వాటిని మోస్తూ జైకొట్టే…

Read more »

ఆధునిక ‘కశ్మీర్‌ సింహం’

By |

ఆధునిక ‘కశ్మీర్‌ సింహం’

నవంబర్‌ 25, 2018న ఆ ఘటన జరిగింది. షోపియాన్‌ జిల్లాలో హిరాపూర్‌ దగ్గర బతాగండ్‌ గ్రామంలో లష్కర్‌ ఏ తాయిబా ఉగ్రవాదులు దాగి ఉన్నారని తెలిసింది. భద్రతా దళాలు అక్కడికి వెళ్లాయి. ఉగ్రవాదుల నిర్మూలనకు ఏర్పాటు చేసిన ఆ బృందంలో సభ్యుడే నజీర్‌ అహమ్మద్‌ వాని (38). ఆయన సైన్యంలో లాన్స్‌ నాయక్‌ హోదాలో ఉన్నారు. లష్కర్‌ ఏ తాయిబా జిల్లా కమాండర్‌ ఉమర్‌ గనాయ్‌, మరో ఐదుగురు ఉగ్రవాదులతో భద్రతాదళాలు భీకరంగా పోరాడాయి. బుల్లెట్ల వర్షం…

Read more »

పద్మశ్రీ చాయ్‌వాలా

By |

పద్మశ్రీ చాయ్‌వాలా

”రావు సాబ్‌! మిమ్మల్ని కలవడానికే నేను ఇక్కడికొచ్చాను. మీ గురించి అంతా తెలుసుకున్నాను. మిమ్మల్ని నాకు ఎవరూ పరిచయం చేయనక్కరలేదు!” ఆ ‘రావు సాబ్‌’ అంటే దేవరపల్లి ప్రకాశ్‌రావు. ఒడిశాలోని కటక్‌లో బక్సీ బజార్‌లో చిన్న టీ దుకాణం నడుపుతారు. కానీ ఆయనను ‘మిమ్మల్ని కలవడానికే వచ్చాను’ అని చెప్పిన వారు మరొక ‘చాయ్‌వాలాయే’. ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఈ అపురూప ఘట్టం మే 26, 2018న కటక్‌లో జరిగింది. ఆ రోజు ప్రధాని…

Read more »

వాయు కాలుష్యంతో మనసులూ కలుషితమే !

By |

వాయు కాలుష్యంతో మనసులూ కలుషితమే !

– మనం పీల్చే గాలి మన మనసుపై ప్రభావం చూపిస్తుందా? – కాలుష్యమైన గాలి పీల్చిన వారిలో నేరప్రవృత్తి పెరుగుతోందా ? – గాలి కాలుష్య ప్రదేశాలలో నేరాలు పెరగడం దానినే సూచిస్తోందా ? – అవుననే అంటున్నాయి పరిశోధనలు. – ఆ విషయాలను కూలంకషంగా వివరించేదే ఈ వ్యాసం. మనిషి ఆరోగ్యంపై వాయుకాలుష్యం చూపే ప్రభావం గురించి చాలా అధ్యయనాలు జరిగాయి. వాయు కాలుష్యం వల్ల వచ్చే శ్వాస సంబంధమైన వ్యాధులు, గుండె జబ్బులు, గుండెపోటు,…

Read more »

మరో బసవణ్ణ నేటి శివకుమార స్వామి !

By |

మరో బసవణ్ణ నేటి శివకుమార స్వామి !

నాటి బసవేశ్వరుని మార్గంలో నడిచిన నేటి శివకుమార స్వామి జాతి, కుల భేదాలు పాటించకుండా అందరికీ విద్యాభ్యాసం అందించారు. 12వ శతాబ్దంలో బసవణ్ణ అనేక కులాలను ‘అనుభవ మంటపం’ ద్వారా ఎలా కలిపారో అలాగే శివకుమారస్వామి కూడా అనేకమందికి కులబేధం లేకుండా ఆధ్యాత్మిక జీవనం అందించారు. ఆధ్యాత్మిక విద్యకు కులభేదం వద్దన్న బసవణ్ణ ఆదర్శపు అడుగుజాడల్లో శివకుమారస్వామి నడిచి చూపించారు. 12వ శతాబ్దిలో కూడల సంగమంలో నడయాడిన దేవుడు సంస్కరణలకు ఆద్యుడు.. ఆనాటి బసవేశ్వరుడు..! త్రివిధ దాసోహి…..

Read more »