Posts Tagged “03-09 October 2016”

పాక్‌ను ఎండగట్టిన భారత్‌

By |

పాక్‌ను ఎండగట్టిన భారత్‌

కశ్మీర్‌ విషయంలో భారత్‌ పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటిస్తే, చైనా పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటిస్తుందని పాక్‌ మీడియా ప్రచారం చేస్తోంది. పాక్‌లో ఉన్న చైనా రాయబారి యుచోరెన్‌ అలా చెప్పాడని ఆ వార్తకు ఆధారంగా చూపించుకొన్నారు. కాని సెప్టెంబర్‌ 26న సోమవారం నాడు బీజింగ్‌ నుండి చైనా విదేశాంగ శాఖ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో చైనా ఆ విధంగా ఎప్పుడూ ఆలోచించలేదని, ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవా లన్న తమ అభిప్రాయంలో ఎట్టి…

Read more »

ఎం.పి. నిధులు ఎటెళ్తున్నాయి?

By |

ఎం.పి. నిధులు ఎటెళ్తున్నాయి?

అత్యధిక పార్లమెంట్‌ సభ్యులు తమకు కేటాయించిన అభివృద్ధి నిధులను సక్రమంగా, పూర్తిగా ఖర్చు పెట్టడం లేదని, కొంతమంది మంత్రులు సైతం ఈ నిధులను సక్రమంగా ఖర్చు చేయడం లేదని పరిశీలనలు తెలుపుతున్నాయి. అయితే ఈ నిధులు ఎటు వెళుతున్నాయన్నది చర్చనీయాంశం అవుతున్నది. పార్లమెంట్‌కు, శాసన సభలకు ప్రజలు ఎన్ను కొని పంపించే ప్రజా ప్రతినిధుల ప్రాథమిక కర్తవ్యం పరిపాలన సజావుగా సాగేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించడం. అందుకు తగిన విధంగా చట్టాలను రూపొందిం చడం, వివిధ చట్టాల…

Read more »

గ్రామ వికాసమే – దేశ వికాసం

By |

గ్రామ వికాసమే – దేశ వికాసం

 తెలంగాణ చేరిన ‘భారత పరిక్రమ యాత్ర’ ”గ్రామ వికాసంతోనే దేశవికాసం – తద్వారా విశ్వకళ్యాణం” అనే సంకల్పంతో పూజ్య శ్రీ సీతారామ స్వామి (సీతారామ్‌ జి కేదిలయా) 2012 ఆగస్టు 9, కృష్ణాష్టమి రోజున, పవిత్ర పుణ్యక్షేత్రమైన కన్యాకుమారిలో, భారతదేశ పరిక్రమ పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర పశ్చిమాన సోమనాథ్‌; ఉత్తరాన వైష్ణవి, నేపాల్‌; తూర్పున ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్‌, ఒరిస్సా; దక్షిణాన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలలో సాగి, 2016 సెప్టెంబర్‌ 14వ…

Read more »

సద్గతి దాయిని.. దుర్గాభవాని…

By |

సద్గతి దాయిని.. దుర్గాభవాని…

దేవీ నవరాత్రుల ప్రత్యేకం భారతీయులు నిజంగా అదృష్టవంతులు. వారికి అనేక రూపాల్లో దైవాన్ని కొలిచే భాగ్యం లభించింది. భగవంతుడు ఒకే రూపంతో వెలిసినట్లైతే ఆయన జన్మదినాన సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తలుచుకునే వీలుంది. ప్రాపంచిక జీవితంలో మునిగి ఉన్న వారిచే భగవంతుడిని సదా స్మరింపజేసి, ఉత్తమ సంస్కారాలను ఏర్పరచి, వారు మనస్సును నిగ్రహించుకుని పరమ పథాన్ని పొందాలని ఆశించి భారతీయులమైన మనకు మన పూర్వీకులైన ఋషులు నిర్గుణ, నిరాకార పరబ్రహ్మను వేరువేరు రూపాల ద్వారా ఉపాసించే సౌలభ్యాన్ని…

Read more »

కుసుమ

By |

కుసుమ

దేశ ఆర్థిక ప్రగతికి, రైతుల ఆర్థిక స్థితిగతులకు చేయూతనివ్వగలిగే నూనె గింజల పంటల్లో ప్రముఖంగా ప్రోత్సహించవలసిన నూనె గింజల పంట ‘కుసుమ’. ఈ పంటను అనాదిగా 60 దేశాల్లో సాగు చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఈ పంట నుండి వచ్చే పువ్వుల నుండి పసుపు, కుంకుమ రంగులను ఇచ్చే రసాయనిక పదార్థాన్ని వెలికితీసి వస్త్రాలకు, ఆహార పదార్థాల్లో ఉపయోగించే రంగుల తయారీలో వాడేవారు. కాలక్రమేణా ఈ పంట నుండి నూనె ఉత్పత్తి చేయటం ప్రారంభించారు. దానితో 35-40శాతం…

Read more »

తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు

By |

తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు

సుమారు పదిరోజుల పాటు వరుణుడు ప్రదర్శించిన ఆగ్రహానికి భారీ వర్షాలు, కుంభవష్టితో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజా జీవనం కకావికల మైంది. కష్ణ, గోదావరి నదులు ఉధతమై ప్రవహిస్తూ ఉండగా, అన్ని రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, వంకలు నిండిపోయి గ్రామాలకు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సష్టించాయి. రెండేళ్ల పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతాంగం పంటలు పండక తీవ్ర దుర్భర పరిస్థితు లలో చిక్కుకోగా,…

Read more »

చంద్రబాబును ముప్పతిప్పలు పెడుతున్న జగన్

By |

చంద్రబాబును ముప్పతిప్పలు పెడుతున్న జగన్

ప్రతిపక్ష నాయకుడు, వై.కా.పా. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ వస్తున్నారు. దానితోపాటు ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజామద్దతు పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం న్యాయస్థానాలలో కేసుల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ముప్పతిప్పలకు గురిచేసే ఎత్తుగడను అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది. తాను ఏ ప్రజాసమస్యను ప్రస్తావించినా, 11 అవినీతి కేసులలో మొదటి ముద్దాయి అని, త్వరలో తిరిగి జైలుకు వెళ్లడం ఖాయం అంటూ తెలుగుదేశం నాయకులు…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

రాహుల్‌ తీర్థయాత్ర వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరిగే ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసమై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రస్తుతం దేవుర్జా నుండి ఢిల్లీ (2,500 కిలోమీటర్లు) వరకు కిసాన్‌ యాత్ర జరుపుతున్నారు. కానీ పరిశీలకులు మాత్రం దానిని తీర్థయాత్ర వలె ఉన్నదని భావిస్తున్నారు. మార్గం మధ్యలో వచ్చే హిందూ, ముస్లింల ప్రార్థనా స్థలాలు వేటిని ఆయన వదలటం లేదు. దేవుర్జాలో రుద్రపూర్‌ దేవాలయంలో ప్రార్థనలు జరిపి యాత్రను ప్రారంభించారు. ఆ తరువాత అయోధ్య…

Read more »

కశ్మీర్‌ లోయలో వెనకడుగులో వేర్పాటువాదులు

By |

కశ్మీర్‌ లోయలో  వెనకడుగులో వేర్పాటువాదులు

యురి సంఘటన తరువాత భారత్‌ మెరుపు దాడులు నిర్వహిస్తుందన్న భయం పాకిస్తాన్‌ను వెన్నాడుతోంది. అందుకే యూరిలో దాడి జరిగిన మరుక్షణం నుంచి పాకిస్తాన్‌ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లో నడుపుతున్న పన్నెండు ఉగ్రవాద క్యాంపులను హడావిడిగా మూసేసింది. మరొక ఆరు ఉగ్రవాద శిక్షణ శిబిరాలను రాత్రికి రాత్రి మార్చేసింది. ఇవి జమ్మూకశ్మీర్‌కి, పాక్‌ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ ప్రాంతానికి మధ్య ఉన్న నియంత్రణ రేఖ వద్ద ఉండేవి. వీటిని ఇప్పుడు ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని దట్టమైన అడవులలోకి మార్చారని తెలుస్తోంది….

Read more »

ఒత్తిడికి గురవుతున్నారా…

By |

ఒత్తిడికి గురవుతున్నారా…

ఇటు ఇంటిపని, అటు ఆఫీసు పనితో తీరిక, విశ్రాంతి లభించకపోవడంతో ఉద్యోగినులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనిని అధిగమించాలంటే కొన్ని పద్ధతులు పాటించక తప్పదు. ఆధునిక యుగంలో స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలోనూ ప్రవేశిస్తున్నారు. అందువల్ల ఆధునిక స్త్రీలకు బాధ్యతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. గృహిణిగా గృహకృత్యాలు, తల్లిగా పిల్లల పెంపకం, భార్యగా భర్త అవసరాలను చూడటంతో పాటు, ఉద్యోగినిగా ఆఫీసుకు వెళ్ళి విధులను నిర్వహించవలసి వస్తోంది. ఇటు ఇంటిపని, అటు ఆఫీసు పనితో ఉద్యోగిను లకు…

Read more »