Posts Tagged “01-07 Otober 2018”

డిజిటల్‌ ఇండియా – ఒక పరిచయం

By |

డిజిటల్‌ ఇండియా – ఒక పరిచయం

డిజిటల్‌ ఇండియా అంటే ప్రభుత్వ సేవలను నూటముప్ఫై కోట్లకు పైగా ఉన్న భారతీయులకు ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో డిజిటల్‌ రూపంలో అంద జేయడం. అంటే ఇంటర్నెట్‌ మాధ్యమంగా పెన్ను పేపర్‌ లేకుండా వంద శాతం సురక్షితంగా, అరక్షణంలో పని పూర్తయ్యేలా ఓ వ్యవస్థను రూపొందించడం. ఇదీ డిజిటలైజేషన్‌ ఇండియాకు సూక్ష్మ రూప విశ్లేషణ. ఈ వ్యవస్థ వల్ల ఎవరికి లాభం? ప్రతీ భారతీయుడికి అన్నదే ప్రధాని నరేంద్రమోదీ మాట. దేశంలో మొట్టమొదటి సారిగా 2015 జులై 1న ప్రధాని…

Read more »

సాకారమవుతున్న డిజిటల్‌ ఇండియా స్వప్నం

By |

సాకారమవుతున్న డిజిటల్‌ ఇండియా స్వప్నం

డిజిటల్‌ ఇండియా.. అనేక చారిత్రక కారణాలతో పారిశ్రామిక విప్లవ ఫలితాలకు సుదూరంగా ఉండిపోయింది భారతదేశం. ఆ అగాథాన్ని ఐటీ విప్లవం ద్వారా పూరించుకోవాలన్న సంకల్పం ఇప్పుడు కనిపిస్తోంది. దానికి పరాకాష్ట డిజిటల్‌ ఇండియా పథకం. అటల్‌ బిహారీ వాజపేయి అంకురార్పణ చేసిన ఈ ఐటీ యజ్ఞాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ అప్రతిహతంగా ముందుకు సాగించాలని నడుం కట్టారు. జూలై 1, 2015న డిజిటల్‌ ఇండియా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ప్రధానోద్దేశం ఒక పటిష్ట…

Read more »

ఉపాధి అవకాశాలు

By |

ఉపాధి అవకాశాలు

నిత్య జీవితంలో కంప్యూటర్లు నిర్వహిస్తున్న పాత్ర రోజురోజుకి విస్తరిస్తోంది. వాతావరణ సూచనల నుంచి మొదలుకొని, మనిషి జీవితాన్నే ప్రభావం చేసేంతగా నేడు సాంకేతిక రంగం అభివద్ధి చెందిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఊహించలేనంత వేగంగా అభివద్ధి చెందుతున్న ఈ సాంకేతిక రంగం యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలను సైతం కల్పిస్తోంది. ఒక సర్వే ప్రకారం భారతదేశంలో గత పది సంవత్సరాలతో పోల్చుకుంటే ప్రస్తుతం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంతోమంది పరోక్షంగా, ప్రత్యక్షంగా ఈ…

Read more »

ఆర్ధిక వృద్ధి దిశగా..

By |

ఆర్ధిక వృద్ధి దిశగా..

డిజిటలైజేషన్‌ ద్వారా భారత ఆర్థిక రంగం మరింత బలంగా తయారౌతోంది. దీని ఫలాలు త్వరలోనే ప్రజలందరికీ అందుతాయి. ఇప్పటికే దీని మెరుగైన ఫలితాలను ప్రజలు వివిధ పథకాల్లో చూశారు. డిజిటలీకరణతో భారత ప్రజలందరూ స్వయం సమద్ధిని సాధించే రోజు దగ్గరలోనే ఉంది. ఆధునిక సమాచార వ్యవస్థను సమర్ధవంతంగా వినియోగించి ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు చేరువచేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ప్రజలు కూడా డిజిటలీకరణకు క్రమంగా అలవాటు పడుతున్నారు. డిజిటలైజేషన్‌ సుపరి…

Read more »

వినియోగదారులకు వరం

By |

వినియోగదారులకు వరం

పదేళ్ల క్రితం.. కరెంట్‌ బిల్లు కట్టాలంటే కరెంటు కార్యాలయంకి వెళ్లి క్యూలైన్లో నిలబడాల్సి వచ్చేది. బ్యాంక్‌లో డబ్బు లేదా చెక్కు డిపాజిట్‌ చేయాలంటే బ్యాంకుకు వెళ్లి క్యూ.. రైలు రిజర్వేషన్‌ టికెట్‌ బుక్‌ చేయాలంటే రైల్వేస్టేషన్‌లో క్యూ.. ఎల్‌ఐసి ప్రీమియం చెల్లించాలంటే ఎల్‌ఐసి ఆఫీసులో క్యూ.. స్కూలు, కాలేజిలో చేరాలంటే అప్లికేషన్‌ కోసం క్యూ.. అడ్మిషన్‌ కోసం క్యూ.. గ్యాస్‌ బుక్‌ చేయాలంటే గ్యాస్‌ ఆఫీసులో క్యూ.. ఇక తత్కాల్‌ టికెట్‌ కోసమైతే ఉదయం నాలుగు గంటలకే…

Read more »

రాజకీయ హింసావాదులను బహిష్కరిరచాలి!

By |

రాజకీయ హింసావాదులను బహిష్కరిరచాలి!

అరకులో ఈ సెప్టెరబరు 23, ఆదివారం నాడు మావోయిస్టుల పంజా దెబ్బకు రెరడు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. జరిగిన సంఘటన పట్ల యథావిధిగా హోం మంత్రులు, అధికార పక్షాల నేతలు, ప్రభుత్వ అధికారులు, కొరదరు రాజకీయ నాయకులు ఖండన, మరడనలు, బాధిత కుటురబాలకు సానుభూతి ప్రకటిరచేశారు. పత్రికలు కూడా తాజా సంఘటనకు సంబంధిరచిన వార్తతో పాటు నక్సలైట్లు ఇదివరలో ఎప్పుడెప్పుడు ఎవరెవరిని హతమార్చిరది జాబితాను అనుబంధంగా ఇచ్చాయి. వివిధ రాజకీయ పార్టీలకు, రాజకీయ నేతలకు మావోయిస్టుల…

Read more »

ఇది నా స్వప్నం : మోదీ

By |

ఇది నా స్వప్నం : మోదీ

జూలై 1, 2015న ఢిల్లీలో భారత ఐటీ, పారిశ్రామిక దిగ్గజాలు, నిపుణులు, అధికారుల సమక్షంలో డిజిటల్‌ ఇండియా కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తూ ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తన ‘డిజిటల్‌ స్వప్నాన్ని’ ఇలా ఆవిష్కరించారు. ఆనాటి ప్రధాని ప్రసంగం క్లుప్తంగా.. ‘మన దేశం మొత్తం హైస్పీడ్‌ డిజిటల్‌ హైవేలతో ఏకం కావాలి. 120 కోట్లమంది భారతీ యులు వినూత్నంగా అడుగులు వేయాలి. ప్రభుత్వం అందించే ముఖ్యమైన పౌర సేవలన్నీ ప్రజలకు అవినీతికి తావు లేకుండా అందాలి. పారదర్శకంగా…

Read more »

చ్యవన మహర్షి

By |

చ్యవన మహర్షి

భృగు మహర్షి సుప్రసిద్ధుడు. ఆయన గృహస్థ జీవనం కొనసాగిస్తూ అధ్యయన అధ్యాపనాలు కొనసాగిస్తున్నాడు. ఆయన భార్య పులోమ. పతి శుశ్రూషలో ఆమె మేటి. తన భర్తకు హోమద్రవ్యాలు సమకూర్చడం, సమయానికి అగ్నిహోత్రం సిద్ధం చేయడం వంటి పనులు సక్రమంగా నిర్వహిస్తూ భర్తృసేవలో నిలిచింది. భృగువు ఆమె పట్ల ఆదరంతో మెలిగేవాడు. పులోమ ఒకనాడు తన భర్తతో – ‘నాకు వంశోద్ధారకుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయిన ఒక కుమారుని ప్రసాదించ’మని వినయంగా కోరింది. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయింది….

Read more »

చదువులకు సెక్యులర్‌ చెదలు

By |

చదువులకు సెక్యులర్‌ చెదలు

పెక్యులరిజం-14 కమలాక్షునర్చించు కరములు కరములు.. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు.. శ్రీ రఘురామ చారు తులసీదళ దామ.. సారపు ధర్మమున్‌ విమల సత్యము.. పాతతరం వాళ్లు చిన్నప్పుడు హైస్కూలు తెలుగు వాచకాల్లో చదివి, ఇప్పటికీ నెమరు వేసుకుంటున్న పద్యాలివి. ఆ కాలాన సోషల్‌ స్టడీస్‌లో ఇండియాను ‘హిందూదేశం’ అనేవారు. గుప్తుల కాలపు స్వర్గయుగం గురించి, బహమనీ సుల్తాన్ల మీద కృష్ణదేవరాయలు, అక్బర్‌ మీద రాణాప్రతాప్‌, ఔరంగజేబు మీద ఛత్రపతి శివాజీ చేసిన యుద్ధాల గురించి పాఠాలు…

Read more »

పెరిగిన పారదర్శకత – తగ్గిన అవినీతి

By |

పెరిగిన పారదర్శకత – తగ్గిన అవినీతి

ఒక సామాన్యుడు తన నాలుగేళ్ల కొడుకును స్కూల్లో చేర్పించాడు. స్కూలు యాజమాన్యం ఒక నెలరోజుల్లో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం (సర్టిఫికెట్‌) సమర్పించాలని షరతు పెట్టింది. వెంటనే అతను నగర మున్సిపల్‌ కార్యాలయంకి వెళ్లి తన కొడుకు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశాడు. మూడురోజుల తరువాత వస్తే పత్రం తయారయి ఉంటుంది, ఇస్తానన్నాడు కార్యాలయ గుమాస్తా. మూడురోజుల తరువాత వెళ్లిన సామాన్యుడికి కార్యాలయ గుమాస్తా మరో మూడురోజుల సమయం పడుతుందని చెప్పడంతో ఉసూరుమన్నాడు….

Read more »