Archive For The “Uncategorized” Category

గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం

By |

గణనీయంగా తగ్గిన పోలింగ్‌ శాతం

– రాజధాని చరిత్రలోనే అత్యల్పం ! తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ శాతం ఈసారి గణనీయంగా తగ్గిపోయింది. ఈ నెల 11వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన మొదటి విడత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. 9శాతం తక్కువగా.. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శాతంతో పోలిస్తే.. ఏకంగా 13శాతం తగ్గిపోయింది. పోలింగ్‌ శాతాల్లో ఈ స్థాయిలో తేడా నమోదు కావడం వెనుక…

Read more »

ఎందుకు రాలేదని అడిగారు…!

By |

ఎందుకు రాలేదని అడిగారు…!

1972వ సంవత్సరంలో దామోదరం సంజీవయ్య అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షులు. ఆ సంవత్సరం మే నెలలో, మొదటివారంలో భారత ప్రభుత్వ యువజన వికాస శాఖ, నేషనల్‌ బుక్‌ ట్రస్టుల సంయుక్తాధ్వర్యంలో అఖిల భారత రచయితల సభలు జరిగాయి. దేశంలోని గొప్ప రచయితలందరూ ఈ సభల్లో పాల్గొన్నారు. అదృష్టవంతుడి అదృష్టాన్ని ఎవరూ తీసివేయలేరు. దురదృష్టవంతుడి దురదృష్టాన్ని ఎవరూ పరిహరించలేరు అనేట్లుగా తెలుగు అకాడమీలో పనిచేస్తున్న నేను ఎటు చూసినా నిరుత్సాహం, వ్యతిరేకతలతో కొట్టుమిట్టాడుతున్నాను. భారతదేశంలో అప్పటి వర్ధిష్ణువులైన వివిధ…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

వామపక్ష కంచుకోటలో హోరాహోరీ – త్రిపుర గత రెండున్నర దశాబ్దాలుగా వామపక్ష కంచుకోటగా ఉన్న త్రిపుర రాష్ట్రంలో ఈ సారి హోరాహోరీ పోరు ఖాయంగా కనపడుతోంది. అధికారపక్షమైన సిపిఎంను ఓడించి తొలిసారి త్రిపురలో పాగా వేయాలన్న లక్ష్యంతో బిజెపి చాలా వరకు పోరాడింది. గత ఎన్నికల్లో భారీ పోలింగ్‌ నమోదైన ఈ రాష్ట్రంలో ఈ సారి 78.56 శాతం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 18న ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది….

Read more »

తెలంగాణలో ఎన్నికల ‘ఫీవర్‌’

By |

తెలంగాణలో ఎన్నికల ‘ఫీవర్‌’

సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నా తెలంగాణలో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎలక్షన్‌ ఫీవర్‌తో సతమతమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ముందస్తు ఎన్నికలకు తగిన ప్రణాళికలు రచించుకుంటున్నాయి. బంగారు తెలంగాణలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలు తమ విజయానికి పూల బాట వేస్తాయన్న ఆశా భావంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరపడి పోతుండగా, ప్రజల్లో ఉన్న…

Read more »

ప్రాణాయామం

By |

ప్రాణాయామం

ప్రాణాయామం అనగా శ్వాసను తీసుకొవటడం, కుంభించటం, వదలడం, ఒక క్రమ పద్ధతిలో జరుపడం. దీని వలన శరీరంలోని చెడు వాయువు బయటకు వెళ్ళిపోతుంది. ప్రాణవాయువు లోనికి వస్తుతుంది. రక్తం శుభ్రపడుతుంది. నరములకు బలము కలుగుంది.   విభాగీయ శ్వాసక్రియ : ప్రాణాయామం సాధన చేయటానికి సంసిద్ధం చేసే శ్వాస ప్రక్రియ ఇది. శ్వాసక్రియను సరిదిద్ది, ఊపిరితిత్తుల శక్తిని పెంచుతుంది. ఇది మూడు విధాలు. ఎ. అధమ (ఉదర శ్వాస) – చిన్‌ ముద్ర వజ్రాసన్‌లో కూర్చొని నిరంతరాయంగా…

Read more »

భిక్షాన్నమే మేలు

By |

పాలీక కౌరవులు దు శ్శీలత జెడ దలచిరేని జెప్పెద, రుధిరా భీలాన్నంబున కంటెను మేలగు భిక్షాన్నమైన విూ నడవడికిన్‌ || 5-1-329 ధృతరాష్ట్రుని సందేశం బయటపెట్టటానికి ముందుగా భూమికను సిద్ధం చేసుకుంటున్నాడు సంజయుడు. అక్కడ చేరి ఉన్న పాండవులు, వారి పక్షంలోని రాజులు ఆ మహారాజు సందేశాన్ని సంజయుడు వినిపిస్తే తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. చివరకు నిమ్మళంగా సంజయుడు ఇట్లా అన్నాడు. ”పాండవులు కౌరవులు ఒద్దికతో, పరస్పరం ప్రేమభావంతో మెలగాలని ధృతరాష్ట్ర మహారాజు కోరిక. ఒకవేళ దుష్టస్వభావంగల…

Read more »

మన రాష్ట్రాలు

By |

మన రాష్ట్రాలు

స్టాలిన్‌కు డిఎంకె సారథ్య బాధ్యతలు – తమిళనాడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఎఐఎడిఎమ్‌కె సారధ్య బాధ్యతలు శశికళ చేపట్టడంపై సమాలోచనలు జరుగుతూండగా, ప్రతిపక్ష పార్టీ అయిన డిఎంకె లో నాయకత్వ మార్పుకు రంగం సిద్ధమవుతున్నది. డిఎంకె కోశాధికారి ఎంకె స్టాలిన్‌కు పట్టాభిషేకం జరుపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 20వ తేదీన డిఎంకె సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అన్ని రాజకీయవర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న…

Read more »

సంగీతం సాహిత్యం సంస్కార త్రితయం శ్రీ దామోదరం సంజీవయ్య

By |

సంగీతం సాహిత్యం సంస్కార త్రితయం  శ్రీ దామోదరం సంజీవయ్య

‘అడవి రక్ష లేక అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమునజచ్చు’ అని పోతన మహాకవి భాగవతంలో చెప్పాడు. ‘తాము ప్రేమించిన వారిని దేవతలు తొందరగా తీసుకొనిపోతారు’ అని కూడా లోకంలో వినపడుతుంది. ఈ మాటలు దామోదరం సంజీవయ్య పట్ల అక్షరసత్యం అనిపిస్తుంది. ఆయన నడివయసులోనే మరణించాడు. మరణించే సమయానికి ఆయన అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులు. ఢిల్లీ మహానగరంలో రాజభవనం ఆయన నివాసం. అంతకు ముందు ఆయన విశాలమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సౌమ్యుడు, నిగర్వి, ఉత్తమ సంస్కారి,…

Read more »

హబీబ్‌గారి చరిత్రజ్ఞానం

By |

హబీబ్‌గారి చరిత్రజ్ఞానం

ఇటీవలి కాలంలో అంటే నాలుగైదు నెలల కిందట జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం – దిల్లీలో దేశ దురదృష్టకరమూ, భారతీయులకు విషాదకరమూ అయిన సంఘటనలు వరసగా జరిగాయి. ముఖ్యంగా ఇంగ్లీషు పత్రికలు ఈ దేశద్రోహాన్ని, దుర్మార్గాన్ని తప్పుపడుతూ వేలెత్తి చూపకపోగా, వాక్‌ స్వాతంత్య్రం పేరిట, స్వీయ భావ ప్రకటన హక్కు ఉద్ఘాటించే పేరిట సమర్థించాయి. ఇది అత్యంత విషాదకరం. ఒక ఇంగ్లీషు పత్రిక అయితే పనికట్టుకుని ఈ సంఘట నను భారతదేశంలో నూతన శకారంభమనీ, సకల పురోగమన భావజాల…

Read more »

శిశుమందిర్‌ ఆచార్యకు ఆర్థిక సహాయం

By |

శిశుమందిర్‌ ఆచార్యకు  ఆర్థిక సహాయం

శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ ఉన్నత పాఠశాల నందు సేవలందిస్తున్న కాంబ్లే రాజేష్‌కి వైద్య చికిత్సల నిమిత్తం రూ.15000/-ఆర్థిక సహాయం అందిస్తున్న  స్థానిక పాఠశాలల విద్యార్థులు, పాఠశాల అధ్యక్షులు రతంగ్‌ పాండురెడ్డి, ప్రభందకారిణి సభ్యులు ఆచార్య బృందము 0

Read more »