Archive For The “పాటక లేఖలు” Category

జన జాగృతి

By |

భాజపా శ్రేణులు క్రియాశీలకం కావాలి కేంద్రంలో నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జాతీయవాద ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి జాతి వ్యతిరేక శక్తులు, విధర్మీయ శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు పెరిగిపోయాయి. వాటి బలాన్ని పెంచుకున్నాయి. దేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా దీనికి కారణం సంఘ్‌పరివార్‌ శక్తులే అనే అర్థాన్ని వచ్చేవిధంగా మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయి. దానిని అడ్డుకుని, ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేయడంలో భాజపా శ్రేణులు విఫలమౌతున్నాయి. దీనికి విరుగుడుగా కుహనా లౌకికవాదుల నిజస్వరూపాన్ని బట్టబయలు చెయ్యటానికి సమర్థులైన;…

Read more »

జనజాగృతి

By |

జనజాగృతి

జిఎస్‌టి ఉపయుక్తమే.. జూన్‌ 11వ తేది సంచిక ‘ముందుంది మరింత సుఖం’ అనే వ్యాసంలో రచయిత ఆర్‌సి రెడ్డి ఉప్పల జిఎస్‌టి ద్వారా కొన్ని తాత్కాలిక ఇబ్బందులున్నా భవిష్యత్తులో సుదీర్ఘకాల ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని చక్కగా వివరించారు. అభినందనీయులు. బుల్లితెర, ‘సినిమా’ శీర్షికలు నిష్పక్షపాత సమీక్షలు చేస్తున్నాయి. ‘మాటకు మాట’లో మిర్చి లాంటి వ్యంగ్య వ్యాఖ్యలు ఇంపుగా ఉన్నాయి. అలాగే… అంతర్జాతీయ యోగ దినోత్సవ ప్రత్యేక సంచికలో వ్యాసాలన్నీ చాల ఉపయోగకరంగా ఉన్నాయి. ఉన్నమాటలో ఎంవిఆర్‌ శాస్త్రి…

Read more »

జనజాగృతి

By |

జనజాగృతి

ఇదేం న్యాయం ! కృష్ణా పుష్కరాల సందర్భంగా వీధుల విస్తీర్ణతకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 20 హిందూ దేవాలయాలను కూల్చి వేసింది. ఈ విషయంపై హిందూ సమాజం గగ్గోలు పెడితే వాటన్నింటినీ సమీప ప్రదేశాలలో తిరిగి నిర్మిస్తామని రాష్ట్ర మంత్రులు, అధికారులు వాగ్ధానం చేశారు. కాని ఇంతవరకు ఆ పని మాత్రం జరగలేదు. అయితే ఇటీవల విజయవాడలోని విద్యాధరపురంలో రూ.80 కోట్లు ఖర్చుపెట్టి ముస్లిం తీర్థయాత్రకుల కొరకు ఆరంతస్థుల ‘హజ్‌ హౌస్‌’ నిర్మాణానికి స్వయంగా ముఖ్యమంత్రి శంఖుస్థాపన చేశారు….

Read more »

జనజాగృతి

By |

జనజాగృతి

అసత్య ప్రచారం కర్ణాటకలో ముస్లిం ఓటర్లు ఓటు వేయకుండా ఉండేందుకు వారి ఓటరు కార్డులను భాజపా వంద నుంచి వెయ్యి వరకు చెల్లించి కొనేస్తోందని ఒక తెలుగు ఛానల్‌ పదేపదే స్క్రోలింగ్‌లో చూపింది. ఓటు వేయడానికి ఓటర్‌ కార్డు అవసరం లేదు. తగిన గుర్తింపు కార్డు ఉంటే చాలు. అయినా ముస్లింలు మూగజీవులు కాదు. భాజపా ఓటరు కార్డులు కొంటూ ఉంటే చూస్తూ ఊరుకోరు. నానా రభస చేస్తారు. వారి తరఫున సిద్ధరామయ్య ఉండనే ఉన్నాడు. వెంటనే…

Read more »

జనజాగృతి

By |

జనజాగృతి

ఈ రోడ్లు మారవా ? భాగ్యనగరంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారయింది. మొన్న కురిసిన అకాల వర్షాలకు రోడ్లన్ని గుంతలమయంగా మారాయి. ఆ గుంతల్లో ఎక్కడికక్కడ వాన నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం లుగుతోంది. ఇంత జరుగుతున్నా బల్దియా అధికారులు మాత్రం తమకు ఏమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. – శ్రీరాం వారసుల కోసమేనా ? కొంతమంది ముఖ్యమంత్రులకు రోజురోజుకి రాజకీయ దురాశ పెరిగిపోతోంది. రాష్ట్ర రాజకీయాలపై…

Read more »

జనజాగృతి

By |

కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిని దింపేయడానికి కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారే మతకల్లోలాలు సృష్టించడం చూశాం. ఢిల్లీ ఎన్నికలకు ముందు అక్కడ చర్చిలపై దాడులు జరిగాయి. ఆప్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దాడులు ఆగిపోయాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండగా ఎస్సీ, ఎస్టీలు హఠాత్తుగా భారత్‌ బంద్‌ ప్రకటించి హింసను రెచ్చ గొట్టారు. కథువా సంఘటనకు మోది క్షమాపణలు చెప్పాలంటున్నారు. తలాఖ్‌పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చి చాలాకాలం అయింది. అయితే ముస్లింలు ఇప్పుడు ఆ తీర్పుకు వ్యతిరేకంగా…

Read more »

జనజాగృతి

By |

జనజాగృతి

దేశ ద్రోహులు ఇరాక్‌, సిరియా, బర్మా దేశాలలో ఇబ్బందులు పడుతున్న పౌరుల కోసం మన దేశంలోని కుహనా లౌకికవాదులు నిరసన ర్యాలీలు జరుపుతారు. అయితే భార్యా, పిల్లలకు దూరంగా ఉంటూ పగలనక, రాత్రన దేశ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్న జవాన్లు అమరులైతే మాత్రం వీరు పట్టించుకోకుండా ప్రభుత్వంపై రాజకీయ ఆరోపణలు చేస్తారు. ఇలాంటి వారిని దేశ ద్రోహులు అంటే తప్పేంటి ? వందల సంవత్సరాల బానిస జీవనంలో మగ్గిన ఈ దేశ ప్రజలకు వాస్తవాలు తెలియనంత…

Read more »

జనజాగృతి

By |

జనజాగృతి

ఇష్టం వచ్చినట్లు రాసేస్తారా ? అమిత్‌షా కుమారుడు జయ్‌షా అక్రమాలు, అవినీతికి పాల్పడ్డాడంటూ ఒక జాతీయ ఛానల్‌ దుమ్మెత్తిపోయగా అతడు పరువు నష్టం దావా వేశాడు. ట్రయల్‌ కోర్టు విచారణను ఆపేయాలని ఆ ఛానల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ‘ప్రముఖు లపై ఇష్టం వచ్చినట్లు ప్రసారం చేస్తారా? ఇదేనా జర్నలిజం ? మీకు మీరే తీర్పులిచ్చేస్తారా?’ అని ప్రధాన న్యాయమూర్తి చివాట్లు పెట్టి కేసు వాయిదా వేశారు. అయితే కంచె ఐలయ్య వైశ్యులు, బ్రాహ్మణు లను కించపరిచే…

Read more »

జనజాగృతి

By |

జనజాగృతి

విభజించి పాలిస్తున్న కర్ణాటక ఇటీవల లింగాయత్‌లకు మతం ¬దా తీర్మానించడం ద్వారా కర్ణాటక ప్రభుత్వం హిందూ సమాజంపై ధార్మిక దండయాత్ర ప్రారంభించింది. పాలనలో సంపూర్ణంగా విఫలమై వచ్చే శాసనసభ ఎన్నికల్లో గెలిచే ఆశలు అడుగంటిన సిద్ధరామయ్య ప్రభుత్వం ‘విభజించి పాలించు’ అనే బ్రిటీష్‌ తరహా కుటిల నీతిని హిందువుల విషయంలో పాటిస్తోంది. ఇది హిందువులపై ‘ప్రత్యక్ష ధార్మిక దాడి’ అని చెప్పక తప్పదు. ఎంతో కాలంగా లింగాయత్‌లు తమను మైనారిటీ వర్గంగా గుర్తించాలని డిమాండు చేస్తున్నారని సాకులు…

Read more »

జనజాగృతి

By |

భాజపాలో అదే ముఖ్య లోపం చంద్రబాబు ప్రజల ఎదుట విజయవంతంగా భాజపా, మోదీలను దోషులుగా నిలబెట్టగలిగాడు. అటు రాహుల్‌ తన వ్యంగ్యోక్తులతో విమర్శలతో చెలరేగిపోతున్నాడు. ఉన్నట్టుండి కెసిఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ ఆకర్షిస్తున్నాడు. వక్రోక్తుల్ని విమర్శలను దీటుగా ఎదుర్కొని భాజపా చేస్తున్న దేమిటో బలంగా సమర్థవంతంగా ప్రజల ముందు పెట్టే యంత్రాంగం (వక్తలు, దిన పత్రికలు, ఛానల్స్‌) లేకపోవడం భాజపా ముఖ్య లోపంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికైనా మోదీ, అమిత్‌షాలు మేల్కొని ప్రజల్లో ఇమేజ్‌ డామేజ్‌ కాకుండా…

Read more »