Archive For The “బాల్యం” Category

శిశువుల భాష

By |

శిశువుల భాష

కొత్తగా మాతత్వం పొందిన వారు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటారు. కానీ, శిశువును చూసుకోవటం కాస్త కష్టంగా ఉంటుంది. ఎందుకంటే శిశువు ఏడుస్తూనే ఉంటుంది. శిశువు ఏడుపును తగ్గించటం కష్టం. వారి ఏడుపు మనల్ని భయానికి గురిచేస్తుంది. నిజంగా బిడ్డ ఏదో అసౌకర్యానికి గురి అయినట్టు ఆలోచనలో పడేస్తుంది. ఆందోళకు గురిచేస్తుంది. ఏడుపు కూడా ఓ ప్రత్యేకభాషే. అది పసిబిడ్డ భాష. తన అసౌకర్యమేమిటో నోటిద్వారా చెప్పలేని పసిబిడ్డ, ఆ విషయాన్ని ఏడుపుద్వారా వ్యక్తపరుస్తుంది. పసిపాపాయి ఏడుపు…

Read more »

వేసవి సెలవుల్లో పిల్లలు

By |

వేసవి సెలవుల్లో పిల్లలు

సంవత్సరమంతా చదివిన చదువుకు, వేసవి ముందు సంవత్సరాంతపు పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షలు అవగానే పిల్లలకు ఎక్కువ కాలం సెలవులు లభిస్తాయి. వేసవి సెలవులు పిల్లలకు ఆటవిడుపు. చదువుతో, హోమ్‌వర్క్‌లతో పనిలేని సెలవులవి. అప్పటివరకూ చదువుతో పాఠశాలలో, ఇంట్లో కూడా చదువు, హోమ్‌వర్క్‌లతో బిజీగా ఉండే పిల్లలకు ఒక్కసారిగా ఇంత తీరిక సమయం దొరికినప్పుడు, ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడుతుంది. ఆటల కోసం ఎండలోకి పరుగులు తీస్తారు లేదా ఏం తోచక ఇంట్లో అల్లరి చేష్టలు…

Read more »

పిల్లలకు పనులు నేర్పడమెలా?

By |

పిల్లలకు పనులు నేర్పడమెలా?

నేటి రోజుల్లో పిల్లలు ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా టివి చూస్తూనో, మొబెల్‌ ఫోన్లతో ఆడుతూనో ఉంటారు. వాటిల్లో మునిగిపోయి ఏదైనా పని చెప్తే ‘తర్వాత చేస్తాను, ఒక గంటాగి చేస్తాను’ వంటి సమాధానాలు చెప్తారు. దీనివల్ల పిల్లలకు పని పట్ల శ్రద్ధ, పెద్దల పట్ల గౌరవం తగ్గే అవకాశం ఉంది. అందుకే వాళ్ల పనులు వాళ్లే చేసుకోవడం అలవాటు చేయాలి. మరి అలాంటి ఎదిగే పిల్లలకు పనులను ఎలా నేర్పించాలి? బాల్యం నుంచే పిల్లలకు సరైన…

Read more »

పరీక్షలంటే భయమా?

By |

పరీక్షలంటే భయమా?

పిల్లలకు పరీక్షల సందడి మొదలైంది. పరీక్షలంటే పిల్లలకే కాదు వారి తల్లదండ్రులు కూడా ఆందోళన పడే కాలం ఇది. గడిచిన సంత్సరకాలమంతా ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు ఈ సమయంలో ఏకాగ్రతతో చదివితేనే మంచి మార్కులొస్తాయి. లేదంటే అంతే సంగతులు! సంవత్సరమంతా చదివింది ఒక ఎత్తైతే ఈ సమయంలో చదివింది మరో ఎత్తు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా చదవాలి? పరీక్షలు ఎలా రాయాలి? అని తెగ ఆందోళన పడుతుంటారు పిల్లలు. దాని వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు….

Read more »

పిల్లల్లో అతి బిడియం

By |

పిల్లల్లో అతి బిడియం

కొంతమంది పిల్లల్లో పెరిగేకొద్దీ ఆ స్వభావం క్రమేపి తగ్గిపోతుంది. మరికొంతమంది పిల్లల్లో వయసు పెరుగుతున్నప్పటికీ తమ స్వభావంలో మార్పు రాదు. అపరిచితులతో మాట్లాడటానికి బిడియ పడుతూంటారు. ఎదుటివారు పలకరిస్తే తల్లి వెనక దాక్కుంటారు. ఇంటికి వచ్చిన కొత్త వారి నుంచి తప్పించుకొని తిరుగుతూంటారు. నలుగురితో చేర కుండా, మాట్లాడటానికి మొహమాట పడుతూంటారు. ఈ స్వభావంతో పిల్లలు చురుకుగా ఉండలేరు. ఏ విషయాన్నీ తొందరగా తెలుసుకోలేరు. దానితో అది వారి ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. పసి వయసులోనే పిల్లల్ని…

Read more »

హోంవర్క్‌ పిల్లలకు సమస్య అవుతోందా?

By |

హోంవర్క్‌ పిల్లలకు సమస్య అవుతోందా?

బడికెళ్లే పిల్లలు సాయంత్రం రాగానే తోటి వారితో కలిసి హాయిగా ఆడుకోవాలనుకుంటారు. అది గతం. కానీ నేడు పరిస్థితి మారింది. నేటి చదువుల ప్రభావంతో పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారు.  ఉదయాన్నే ఆదరాబాదరాగా తినేసి బండెడు పుస్తకాలతో, మోయలేని బరువున్న బ్యాగుతో స్కూలుకెళతారు. సాయంత్రం వచ్చీ రాగానే పుట్టెడు హోంవర్కు. ఇక సాయంకాలం ఆడుకోవటానికి తీరికేది. దానితో హోంవర్కును పిల్లలు ఇష్టంగా కాకుండా కష్టంగా భరిస్తున్నారు. కారణం వారి వయసుకు మించిన ఒత్తిడి. హోంవర్కు అనేది వారికి…

Read more »

పసి వయసులో బడి అవసరమా..?

By |

పసి వయసులో బడి అవసరమా..?

అతి చిన్న వయస్సునుంచే వీపుమీద బరువును మోస్తూ, పాఠశాలకు వెళ్ళే పిల్లలను చూస్తూంటే, ఆ వయసు నుంచే వారీ బరువును మోయటం అవసరమా అనిపిస్తుంది, చూసే వారికి. మధురమయిన బాల్యాన్ని వారు అనుభవించలేక పోతున్నారే అన్న బాధ కలుగుతుంది. బాల్యంలోనే పిల్లలను మానసిక ఒత్తిడికి గురిచేయటాన్ని ఆపాలి. ‘లేమ్మా..! ఇంత సేపు పడుకుంటే ఎల్లా తల్లీ? నువ్వు స్కూలుకు వెళ్ళాలి కదా? త్వరగా లేచి తయారవ్వాలి, మీ స్కూలు బస్సు వచ్చేస్తుంది’ అంటూ లేపుతోంది ఆ పాప…

Read more »

అందం శాశ్వతమా?

By |

అందం శాశ్వతమా?

అనగనగా ఒక యువరాజు. ఆ రాజు ఎంత సేపూ తన అందాన్ని చూసుకొని మురిసి పోతుండే వాడు, మైమరచి పోతుండేవాడు. ఎవరైనా బాటసారులు రాజభవనానికి వస్తే ”మీరెప్పుడైనా నా అంత సౌందర్యవంతుణ్ణి చూశారా?” అని వాళ్ళనడిగేవాడు. అందరూ ”లేదు” అనే చెప్పేవారు. ఒకరోజు దర్శనానికొచ్చిన ఓ బాటసారి ”దేవుడు కూడా మీ అంత అందంగా ఉంటాడని నేనను కోను…!” అంటూ అతిగా పొగిడాడు. దాంతో పొంగిపోయిన యువరాజు ”దేవతల కంటే కూడా నేనే సౌందర్య వంతుడినట..” అంటూ…

Read more »

పిల్లలకు అడిగిందల్లా కొనిస్తున్నారా…!

By |

పిల్లలకు అడిగిందల్లా కొనిస్తున్నారా…!

”నాన్నా నాకు క్రొత్త మొబైల్‌ ఫోన్‌ కావాలి” ”అమ్మా! నా స్నేహితులందరూ బైక్‌మీద కాలేజీకి వస్తారు. నాకు మాత్రమే బైక్‌ లేదు. నాకెంత నామోషీగా ఉంటుందో మీకర్థం కాదు. నా క్లాస్‌మేట్స్‌ నవ్వుతుంటారు. నాకు క్రొత్త మోటార్‌బైక్‌ కావాలి. లేకుంటే నేను కాలేజీకి వెళ్లను”. ”నాకు క్రొత్త చెప్పులు కొనిచ్చే వరకు నేనే బంధువుల ఇంటికీ రాను”. ”ప్రక్కింటి అజయ్‌ని చూడండి. వాడి తల్లి దండ్రులు వాడేది కోరితే అది ఇచ్చేస్తారు. నాకు మాత్రం ఏ చిన్న…

Read more »

‘హీరాఖాణి’ ద్వారం

By |

‘హీరాఖాణి’ ద్వారం

ఛత్రపతి శివాజి నిర్మించిన కోట రాయగఢ్‌. ఆ కోటకు ఒకే ఒక సింహద్వారం ఉంది. ఆ కోటలోకి రాకపోకలు సాగిం చేందుకు అదొక్కటే ద్వారం. ఎవరైనా ఆ ద్వారం గుండానే రావాలి, పోవాలి. అలా ప్రతిరోజూ కోట లోపలికి వచ్చి తమ పనులు చూసుకొని వెళ్ళేవారిలో హీరా ఖాణి అనే మహిళ కూడా ఉంది. కోటకు దగ్గరలో గల ఒక గ్రామంలో హీరాఖాణి జీవి స్తోంది. పాలు అమ్ము కోవడం ఆమె వృత్తి. రోజూ కోటలోకి వచ్చి…

Read more »