Archive For The “రాష్ట్రాలు” Category

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో బంగారు గనులు అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న తన భూభాగంలో చైనా భారీ స్థాయిలో మైనింగ్‌ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ ప్రాంతంలో 6వేల కోట్ల డాలర్ల విలువైన బంగారు, వెండి, ఇతర లోహాలు ఉన్నట్లు స్థానిక మీడియాలో ఓ కథనం వచ్చింది. భారత్‌, చైనాల మధ్య ఇది మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మనదేశ సరిహద్దు పక్కనే ఉన్న లుంజేకౌంటీలో ఈ మైనింగ్‌ ప్రాజెక్టును చైనా చేపట్టిందని ‘సౌత్‌ చైనా మార్నింగ్‌…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ బిజెపి రథసారధిగా ‘కన్నా’ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి కన్నా లక్ష్మీనారా యణను వరించింది. పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌ బాధ్యతలను సోము వీర్రాజుకు అప్పగించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా వీరిద్దరినీ ఈ రెండు పదవుల్లో నియమించినట్లు భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఈ నెల 13న విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఎన్‌డిఏ నుంచి టిడిపి వైదొలగిన తర్వాత రాష్ట్రం బిజెపికి కొత్త అధ్యక్షుడి…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

జమ్మూకశ్మీర్‌ ఉగ్ర కుట్ర భగ్నం జమ్మూకశ్మీర్‌లో ఇటీవల కొన్ని ముష్కర మూకలు ఉగ్రదాడులకు కుట్రపన్ని చావుదెబ్బ తిన్నాయి. మే 5న జమ్మూకశ్మీర్‌లో పోలీసులు లష్కరేతోయిబా ఉగ్రవాద ముఠాకు చెందిన ముగ్గురు ముష్కరులను హతమార్చగా 6వ తేదీన నిషేధిత హిజ్బుల్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో కొత్తగా ఉగ్రవాది అవతారమెత్తిన కశ్మీర్‌ వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫె˜సర్‌ మహ్మద్‌ రఫీభట్‌ (33)తో పాటు ఆ ముష్కర ముఠా కమాండర్‌ సద్దాం పౌడర్‌ కూడా…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఛత్తీస్‌గఢ్‌ పది మంది నక్సల్స్‌ హతం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో ఏప్రిల్‌ 27, 28న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఎదురుకాల్పుల ఘటనకు ఆరు రోజుల కిందట మహారాష్టలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగి 39 మందిని కోల్పోయిన మావోయిస్టు పార్టీకి తాజాగా మరో పదిమందిని కోల్పోవడం గట్టి ఎదురుదెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 27న ఎనిమిది మంది నక్సల్స్‌ హతం కాగా ఏప్రిల్‌ 28న మరో ఇద్దరు…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఢిల్లీ అత్యాచారాలకు పాల్పడితే ఉరి శిక్షే దేశవ్యాప్తంగా అత్యాచారాలు పెరిగిపోవడం, ముఖ్యంగా కథువా పైశాచిక దుర్మార్గం అంతర్జాతీయ స్థాయిలో కలకలం సృష్టించడంతో కేంద్రప్రభుత్వం ఈ అమానుష నేరాలపై దృష్టి సారించి అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన దండనలు తప్పవంటూ సరికొత్త ఆర్డినెన్స్‌కు రూపకల్పన చేసింది. ఏప్రిల్‌ 21న ప్రధాని మోది అధ్యక్షతన కేబినెట్‌ సమావేశమై ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేసింది. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం ఇక నుంచి 12 ఏళ్ళలోపు పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే కామాంధులకు ఉరిశిక్ష పడనుంది….

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

కర్ణాటక జెడి (ఎస్‌) ఆపసోపాలు వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో గత వైభవాన్ని పొందాలని కలలు కంటున్న జనతాదళ్‌(ఎస్‌)కు ఆపసోపాలు తప్పడంలేదు. ఒకప్పుడు కింగ్‌గా, కింగ్‌ మేకర్‌గా చక్రం తిప్పిన ఆ పార్టీ నేడు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలను సమర్థవంతంగా ఎదుర్కోలేక నానా తంటాలు పడుతోంది. తండ్రీ కొడుకులైన దేవెగౌడ, కుమారస్వామి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నా ఆ పార్టీ ప్రాబల్యం కేవలం పాత మైసూరు ప్రాంతానికే పరిమితమయ్యే అవకాశా లున్నట్లు పరిశీలకులు…

Read more »

జనజాగృతి

By |

జనజాగృతి

రాజస్థాన్‌ సల్మాన్‌కు బెయిలు కృష్ణజింకల వేట కేసులో ఐదేళ్ళ జైలు శిక్ష పడిన బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఏప్రిల్‌ 7వ తేదీన జోధ్‌్‌పూర్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుతో పాటు అంతే మొత్తానికి ఇద్దరి హామీతో సల్మాన్‌కు బెయిలు మంజూరైనట్లు ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్‌్‌పూర్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు సల్మాన్‌ఖాన్‌ను 2018 ఏప్రిల్‌ 5న దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ విషాదం దేశంలో రెండో భద్రాద్రిగా పేరొందిన ఏకశిలానగరమైన కడప జిల్లా ఒంటిమిట్టలో మార్చి 30వ తేదీన ఒకవైపు సీతారాముల కళ్యాణ మ¬త్సవాలకు వేదిక సిద్ధమవుతుండగా మరోవైపు ప్రకృతి కన్నెర్ర చేసి గాలివాన బీభత్సం సృష్టించడంతో పందిరి కూలి నలుగురు భక్తులు మృతిచెందారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. సంస్కృతి ఉట్టిపడే రూపాల్లో సీతారాముల ఊరేగింపు కళ్యాణ వేదికకు చేరుకొంటున్న సమయంలో చల్లని చిరుజల్లులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని రెట్టింపు చేస్తాయనుకొన్న తరుణంలో చినుకు చినుకు గాలివానలా మారి తీవ్ర…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఢిల్లీ రాజ్యసభలో ‘కమల’ వికాసం రాజ్యసభలో కమలం వికసించి అతిపెద్ద పార్టీగా అవతరించడమేగాకుండా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం 245 మంది సభ్యులున్న పెద్దల సభలో పూర్తిస్థాయి ఆధిక్యం రానప్పటికీ విపక్ష కాంగ్రెస్‌ కన్నా సంఖ్యా బలంలో మరింత మెరుగైంది. మార్చి 23న ఎన్నికలు జరిగిన 25 స్థానాల్లో బిజెపి 12 స్థానాల్లో జయకేతనాన్ని ఎగురవేసింది. అంతకుముందు 16 స్థానాల్లో బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. యుపిలో ఎన్నికలు జరిగిన 10…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌కు దక్కని డిపాజిట్లు ఉత్తరప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో అనూహ్యంగా ఎస్పి, బిఎస్పిలు ఏకం కావడంతో బిజెపికి ఓటమి తప్పలేదు. ఇక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉపఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ధరావతులు కోల్పోయారు. కాంగ్రెస్‌కు ఎదురైన ఈ దారుణ పరాభవం భవిష్యత్‌లో ఇతర పార్టీలతో ఏర్పడే కూటమిపైనా ప్రభావం చూపించేలా ఉంది. కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారడంతో ఆ పార్టీకి…

Read more »