Archive For The “రాష్ట్రాలు” Category

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ నిర్లక్ష్యానికి 10మంది అమాయకుల బలి మైనింగ్‌ అధికారుల నిర్లక్ష్యానికి 10మంది క్వారీ కూలీలు బలయ్యారు. దూరప్రాంతాల నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చిన వీళ్లంతా క్వారీ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఆగస్టు 4వ తేదీన కర్నూలు జిల్లా ఆలూరు పరిధిలోని హత్తిబెళగల్‌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ కలచివేసింది. క్వారీలో అకస్మాత్తుగా జరిగిన పేలుళ్లు వారి ప్రాణాలను హరించివేశాయి. మృతుల్లో కొందరి శరీరభాగాలు చెల్లాచెదురై ఎగిరిపడ్డాయి. పేలుళ్ల అనంతరం మంటలు ఎగసిపడటంతో…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ గంటల వ్యవధిలోనే భూగర్భ వంతెనల నిర్మాణాలు ఇదివరకు రైలుపట్టాల్ని తొలగించి భూగర్భ వంతెనలను నిర్మించాలంటే కనీసం నెల నుంచి రెండు నెలల సమయం పట్టేది. ఆ దారి మొత్తం మూసి వేసేవారు. రైళ్ళ రాకపోకలన్నీ ఆగిపోయేవి. పట్టాలకు అటూ ఇటూ వాహనాలు నిలిచిపోయేవి. ఈ క్రమంలో ప్రమాదాలు కూడా చోటుచేసుకునేవి. అందుకే ఇన్నేళ్ళుగా పెద్దగా వాటి నిర్మాణాల జోలికి వెళ్ళలేదు. వీటన్నింటికీ వాల్తేరు రైల్వే డివిజన్‌ చెక్‌ పెట్టింది. అటు ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడకుండా, ఇటు…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

తమిళనాడు ఈ బంధం ఏనాటిదో ! ఆసుపత్రిలో కోమాలో ఉన్న రోగి ఎవరి పిలుపుకైనా స్పందించి కోలుకుంటే అద్భుతమని వైద్యులు చెప్పే సన్నివేశాన్ని మనం సినిమాల్లో చూస్తుంటాం. నిజజీవితంలో ఇదే తరహా సంఘటన తమిళనాడులో జరిగింది. తనకు పాఠాలు చెప్పిన గురువుల పిలుపు విని అరుణ్‌ పాండియన్‌ (17) అనే విద్యార్థి కోమా నుంచి బయటకొచ్చాడు. వివరాల్లోకెళితే తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలోని మిన్నత్తూర్‌ గ్రామానికి చెందిన అరుణ్‌ పాండియన్‌ గంధర్వ కోట్టై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్‌…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ ఆరు రోజులపాటు శ్రీవారి దర్శనం నిలిపివేత తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరు రోజుల పాటు భక్తుల దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఆగస్టు 11 నుంచి 16వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఘట్టం సజావుగా సాగేందుకు దర్శనాలు నిలిపివేయ నున్నారు. 17వ తేదీ ఉదయం నుంచి భక్తులకు యథావిధిగా దర్శనాలు కల్పిస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రకటించారు. జూలై 14న…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ ‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభం రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ప్రజాసంక్షేమ పథకాలపై దృష్టి పెడుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల జిమ్మిక్కులనే చేస్తోంది. పట్టణ పేదలు ఏళ్ళ తరబడి ఎదురుచూస్తున్న అన్న క్యాంటీన్లు ఈ నెల 11వ తేదీ నుంచి అందుబాటులోకి రావడంతో పేద ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సీమాంధ్రలోని మొత్తం 13 జిల్లాల్లో 38 పురపాలక, నగరపాలక సంస్థల్లో తొలివిడతగా వంద క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ డిజిపిగా ఠాకూర్‌ ఏపి నూతన డిజిపిగా నియమితులైన ఆర్పీ ఠాకూర్‌ జూన్‌ 30న మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్‌కు చెందిన రాం ప్రవేశ్‌ ఠాకూర్‌ స్వస్థలం బిహార్‌. ఐఐటి కాన్పూర్‌లో ఈయన బీటెక్‌ పూర్తిచేశారు. గుంటూరు గ్రామీణ, సూర్యపేట, సత్తెనపల్లి, సబ్‌ డివిజన్‌లలో ఏఎప్పిగా విధులు నిర్వహించారు. 1992-2000 సంవత్సరాల మధ్య పశ్చిమగోదావరి, కడప, కృష్ణా, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పిగా హైదరాబాద్‌ పశ్చిమజోన్‌ డిసిపిగా పనిచేశారు. డిఐజి ¬దాలో అనంతపురం…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

మహారాష్ట్ర దేశాన్నే జైలుగా మార్చారు ఇందిరా గాంధీ హయాంలో దేశంలో విధించిన అత్యయిక పరిస్థితి గురించి నేటి తరానికి తెలియజేసేందుకే నిరసన దినం పాటిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశం అత్యయిక స్థితి చవిచూసి 43 ఏళ్లయిన సందర్భంగా ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ, నెహ్రు-గాంధీ కుటుంబంపై సునిశిత విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పదే పదే చెప్పేవారి కుటుంబమే దేశాన్ని జైలుగా మార్చిందని…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగాలున్నా ప్రకటనలేవి ! ఒకవైపు రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే మరోవైపు భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు వేలాదిగా ఉన్నా ప్రకటనలివ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్‌) దినేష్‌కుమార్‌ ఖాళీల వివరాలను సిద్ధం చేయాలని స్వయంగా ఆదేశాలు జారీ చేసి నెలలు గడుస్తున్నా తదనుగుణంగా పురోగతి మాత్రం కనపడటం లేదు. ఈ లోగా ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు 42 ఏళ్ళకు వయోపరిమితిని గత ఏడాది…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఆంధ్రప్రదేశ్‌ మొక్కుబడి భృతి ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో అధికారపక్షం ఇప్పుడిప్పుడే తన అంబులపొదిలోని ఒకొక్క అస్త్రాన్ని బయటకు తీస్తూ సమరానికి సన్నద్దమవుతోంది. అందులో భాగమే ఆగమేఘాల మీద ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి. 2014 ఎన్నికల ప్రచారంలో బాబు వస్తే జాబు వస్తుందని, జాబు రానివాళ్ళకు రూ.2 వేల నిరుద్యోగ భృతిని ఇస్తామని ఇష్టారాజ్యంగా హామీలిచ్చి పీఠమెక్కిన చంద్రబాబు గత నాలుగేళ్ళగా ఆ హామీనే మరచి మళ్ళీ ఎన్నికలు సమీపిస్తోండడంతో తూతూ మంత్రంగా వెయ్యి…

Read more »

రాష్ట్రాల వార్తలు

By |

రాష్ట్రాల వార్తలు

ఢిల్లీ తగ్గని మోదీ చరిష్మా ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన కొన్ని ఉపఎన్నికల్లో బిజెపి ఓడిపోవడం, కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించినా కాంగ్రెస్‌, జెడి(ఎస్‌)ల అవకాశవాద పొత్తుతో ప్రభుత్వ ఏర్పాటుకు దూరం కావడంతో దేశవ్యాప్తంగా మోదీ చరిష్మా మసకబారు తోందంటూ కొన్ని సర్వేలు పనిగట్టుకొని చేసిన ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లోనూ మోదీ ప్రభంజనం తప్పదంటూ తాజాగా టైమ్స్‌ గ్రూప్‌ మెగా సర్వే స్పష్టం చేసింది. మే నెల 23 నుంచి 25 వరకు…

Read more »