Archive For The “కరెంట్ అఫైర్స్” Category

సంచార ఉపగ్రహాలు

By |

సంచార ఉపగ్రహాలు

నేడు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక ప్రసారాల యుగం నడుస్తున్నది. సాంకేతికతను మన జీవితంలో భాగం చేసుకున్నాము. ఈ సాంకేతిక ప్రసారాల వ్యవస్థకు మూలం మానవుడు తయారుచేసిన కృత్రిమ ఉపగ్రహాలు. వాటి గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం. గత 50 సంవత్సరాలలో జరిగిన సాంకేతిక విప్లవాలలో గణనీయమైనది పలు ప్రయోజనాలకై అంతరిక్షంలోని పంపబడుతున్న కృత్రిమ భూ ఉపగ్రహాలు (శాటిలైట్స్‌). మన నక్షత్రం సూర్యుడు. సూర్యుని చుట్టూ తిరిగే 9 గ్రహాలలో భూమి మూడవది. భూమికి ఉపగ్రహం చంద్రుడు. భూమి నుండి…

Read more »

నిశ్శబ్దానికి ప్రతిధ్వని !

By |

నిశ్శబ్దానికి ప్రతిధ్వని !

సోక్రటీస్‌ మరణం ప్లాటోని తాత్వికుడిగా, కవిగా మార్చిందని చరిత. శోకం నుంచి శ్లోకం పుట్టిన వికాసం తాలూకు విరడ్రూపం ఈ వేదభూమి ఘనత. వాటి ప్రభావం, ఫలితం – ఎన్నో తరాల్లో ఉదాహరణలకి అందకుండా, ఎక్కడో ఓ చోట పునరావృతమై ఉండొచ్చు. ప్రపంచానికి తెలియకుండా మూలాల్లో, మారుమూలల్లో ఉండి ఉండొచ్చు. కానీ చాన్నాళ్లకు మహర్షుల లక్షణాలతో కవిత్వాన్ని తపస్సులా భావించి తన విలక్షణ స్వరాన్ని ప్రపంచానికి వినిపించగలిగే అద్భుత అవకాశం వెతుక్కుంటూ వచ్చిన విశిష్టకవిని ఈ తరం…

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం సంక్షేమం కళ్యాణ లక్ష్మి సాయం 1, 00,116 రూపాయలకు పెంపు తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెళ్లికి అందించే ఆర్థిక సాయాన్ని లక్షా 116 రూపాయలకు పెంచింది. 2018-19 బడ్జెట్‌లో ఈ పథకానికి కేటాయింపులు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరం బడ్జెట్‌లో 1,450 కోట్ల రూపాయలను కళ్యాణ లక్ష్మి పథకానికి కేటాయించారు. గతేడాది కళ్యాణ లక్ష్మి సాయాన్ని 51,000 రూపాయల నుంచి 75,116 రూపాయలకు పెంచారు. ఈ…

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం ఆర్థికం తెలంగాణ బడ్జెట్‌ 2018 -19 తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ 15 మార్చి 2018న తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం 1 లక్షా 74 వేల 453.84 కోట్లతో 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో సాగునీటి రంగానికి 25 వేల కోట్లు, వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతులందించే పెట్టుబడి సాయం పథకానికి 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. రైతు బీమాకు 500 కోట్లు,…

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం ఆర్థికం ఏ.పి. బడ్జెట్‌ 2018 – 19 ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2018-19 ఆర్ధిక సంవత్సరానికి గానూ 1,91,063.61 కోట్ల బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి యనమల రామకష్ణుడు 2018, మార్చి 8న అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి 12,355.32 కోట్ల రూపాయలు కేటాయించారు. కొత్తగా ప్రారంభించిన 28 పథకాల కోసం 5,147.73 కోట్లను కేటాయిం చారు. పోలవరం ప్రాజెక్టుకు 9,000 కోట్ల రూపాయలు, గ్రామీణాభివద్దికి 20,815 కోట్లు, సాగునీటికి 16,978 కోట్లు, రైతు రుణమాఫీకి…

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం సంక్షేమం తెలంగాణ రైతులకు 5 లక్షల ఆరోగ్య, జీవిత బీమా తెలంగాణ ప్రభుత్వం రైతులకు 5 లక్షల విలువైన ఉచిత ఆరోగ్య, జీవిత బీమాను ప్రకటించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కరీంనగర్‌లో 26 ఫిబ్రవరి 2018న జరిగిన రైతు సమన్వయ సమితుల మీటింగ్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. రానున్న బడ్జెట్‌లో దీని కోసం 500 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనుంది. జాతీయం ఆర్థికం 2017-18లో భారత జిడిపి…

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం సాంకేతికం హైదరాబాద్‌లో ప్రపంచ ఐ.టి. కాంగ్రెస్‌ సమావేశాలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు మూడు రోజులపాటు ప్రపంచ ఐ.టి. కాంగ్రెస్‌ సమావేశాలు జరిగాయి. ప్రపంచ ఐ.టి. సేవల సమాఖ్య, నాస్కామ్‌, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ సమావేశాలను నిర్వహించాయి. మనదేశంలో తొలిసారి నిర్వహించిన ఈ సమావేశాలకు 30 దేశాలకు చెందిన 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. డిజిటల్‌ విస్తరణ నినాదంతో నిర్వహించిన ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోది వీడియో…

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం పరిశ్రమలు తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌ పార్కు తిరుపతిలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రానిక్స్‌ పార్కును ఏర్పాటు చేయడానికి రిలయన్స్‌ సంస్థ ముందుకు వచ్చింది. అందులో 10 లక్షల జియో ఫోన్లు, టి.వి. లు, చిప్‌ డిజైన్లు, బ్యాటరీలు, సెట్‌టాప్‌ బాక్సులు తయారు చేయనున్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో 13 ఫిబ్రవరి 2018న భేటీ అయిన రిలయన్స్‌ సంస్థ అధినేత ముఖేశ్‌ అంబానీ ఎలక్ట్రానిక్స్‌ పార్కు ఏర్పాటు గురించి ముఖ్యమంత్రికి తెలియజేశారు. రిలయన్స్‌ సంస్థ అమరావతిలో 50…

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం

ప్రాంతీయం పురస్కారాలు పుట్టపాక చేనేతకు జాతీయ పురస్కారాలు పుట్టపాక గ్రామానికి చెందిన పలువురు చేనేత హస్తకళాకారులకు జాతీయ పురస్కారాలు లభించాయి. 2016 సంవత్సరానికి గానూ కేంద్ర చేనేత మంత్రిత్వ శాఖ అవార్డులను ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణ పురం మండలం పుట్టపాకకు చెందిన జెల్లా వెంకటేశం డబుల్‌ ఇక్కత్‌ వస్త్రాన్ని తయారు చేసి ప్రతిభ కనబర్చినందుకు సంత్‌ కబీర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఇదే గ్రామానికి చెందిన గంజి శ్రీనివాసు తెలిరూమాలు చీరలు, చెరుపల్లి బావనా…

Read more »

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం)

By |

ఈ వారం – పోటీ పరీక్షల ప్రత్యేకం)

ప్రాంతీయం హిందుత్వం ఘనంగా మేడారం జాతర తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర 29 జనవరి 2018 నుంచి 3 ఫిబ్రవరి 2018 వరకు ఐదురోజులు వైభవంగా నిర్వహించారు. చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌., ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు ఈ జాతరలో పాల్గొన్నారు. నియామకాలు తెలంగాణ కొత్త సి.ఎస్‌. గా శైలేంద్రకుమార్‌ జోషి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన సి.ఎస్‌. గా శైలేంద్రకుమార్‌ జోషి నియమితులయ్యారు. జోషి 1984 బ్యాచ్‌…

Read more »