Archive For The “వార ఫలం” Category

మేషం అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. గృహయోగ సూచనలు. ఆదాయం ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరతాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. వ్యాపారులు మరిన్ని లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు ఉత్సాహవంతమైన సమయం. 13, 14 తేదీల్లో వృథా ఖర్చులు. శారీరక రుగ్మతలు. దూర ప్రయాణాలు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు చేపట్టిన…

మేషం అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం గందరగోళం పెట్టవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. తొందరపాటు వద్దు. తరచూ ప్రయాణాలు సంభవం. దేవాలయాల సందర్శనం. వ్యాపారులు లాభనష్టాలు సమానస్థాయిలో భరించాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. 4,5 తేదీల్లో శుభవార్తలు. వాహనయోగం. హనుమాన్ ఛాలీసా పఠించండి. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు భూ, గృహయోగాలు. మీ…

మేషం అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆదాయానికి లోటు రాదు. రుణదాతల ఒత్తిడులు సైతం తగ్గుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవేత్తలు, రచయితలు అనుకున్నది సాధిస్తారు. 18,19 తేదీల్లో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. బంధువిరోధాలు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు కొన్ని…

మేషం అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం అనుకున్న పనులు చక్కదిద్దుతారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగస్తులకు ఈతి బాధలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు పట్టిందిబంగారమే. 12,13 తేదీలలో వృథా ఖర్చులు. లేనిపోని అపవాదులు, విమర్శలు. శారీరక రుగ్మతలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు…

మేషం అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. గహ నిర్మాణాలు చేపడతారు. రాబడికి లోటుండదు. అప్పుల బాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్వల్ప నలత చేసినా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు ఆశించిన పదోన్నతులు రాగలవు.పారిశ్రామికవేత్తలకు, రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అన్నపూర్ణాష్టకం పఠించండి. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు చేపట్టిన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో…

మేషం అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం నూతన మిత్రులు పరిచయమవుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి సహాయం అందుతుంది. ఆదాయం సమద్ధిగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల…

మేషం అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు. తీర్థయాత్రలు చేస్తారు. రావలసిన సొమ్ము అందుకుంటారు. సంతానం, ఉద్యోగ విషయంలో శుభవార్తలు. వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలలో లాభాలు. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు…

మేషం అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం ఇంతకాలం పడిన కష్టాలు, సమస్యల నుంచి గట్టెక్కుతారు. మీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి లక్ష్యాలు సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాల సందడితో గడుపుతారు. కొన్ని పనులు సజావుగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు శుభసమయం వైద్యులు, క్రీడాకారుల కృషి ఫలించి విశేష ఆదరణ పొందుతారు. హనుమంతుడికి ఆకుపూజలు చేయండి. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,…

మేషం అశ్విని, భరణి కృత్తిక 1వ పాదం వ్యూహాత్మకంగా వ్యవహరించి కొన్ని విషయాలలో ముందడుగు వేస్తారు. ఆత్మీయుల సలహాలు, సూచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. హోదాలు కలిగిన వారితో పరిచయాలు. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. శివాలయంలో 11 ప్రదక్షణలు చేయండి. వృషభం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు గతాన్ని గుర్తుకు తెచ్చుకుని కొన్ని పొరపాట్లు సరిదిద్దుకుంటారు….