Archive For The “ఇంటర్వ్యూ” Category

‘బోస్‌ చరిత్రంతా వక్రీకరణలే !’

By |

‘బోస్‌ చరిత్రంతా వక్రీకరణలే !’

– బ్రిటిష్‌ తొత్తులు, కాంగ్రెస్‌ భక్తులు స్వరాజ్య సమర చరిత్రకు మసిపూశారు. – భారత చరిత్ర రచనను నెహ్రూ తప్పుతోవ పట్టించారు. – నరేంద్ర మోదీ చరిత్రను సరిచేస్తున్నారు. – స్వాతంత్య్ర సాధనలో ‘అహింసా పథం’ పాత్ర స్వల్పం – ‘ఆర్గనైజర్‌’తో సుభాష్‌ బోస్‌ అన్నగారి మునిమనుమని వ్యాఖ్య ‘లాలా హరదయాళ్‌, శ్యామ్‌జీ కృష్ణవర్మ, బీర్సా ముండా, అల్లూరి శ్రీరామరాజు, భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, సావర్కర్‌ వంటి మహనీయుల, త్యాగధనుల పేర్లు వింటే ఇప్పటికీ భారతీయ యువత…

Read more »

‘కాంగ్రెస్‌ జాబితా అమరావతిది! – తెరాస జాబితా దారుస్సలాంది!’

By |

‘కాంగ్రెస్‌ జాబితా అమరావతిది! – తెరాస జాబితా దారుస్సలాంది!’

బీజేపీతో 38 ఏళ్ల అనుబంధం, ఎన్నికల పోరులో పాతికేళ్లుగా గడించిన అనుభవం డాక్టర్‌ కె.లక్ష్మణ్‌లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తరువాత జరుగుతున్న ఈ అసెంబ్లీ పోరులో బీజేపీ ఆయన నాయకత్వంలో బరిలోకి దిగింది. ఏబీవీపీ నాయకుడిగా, విద్యార్థి సంఘ నేతగా, బీజేపీ హైదరాబాద్‌ నగర అధ్యక్షునిగా వివిధ ¬దాలలో పనిచేసిన ఉద్దండుడు డాక్టర్‌ లక్ష్మణ్‌. నామినేషన్ల గడువు ముగిసి, అసలు సిసలు సమరం మొదలైన రెండో రోజునే ప్రచార సంరంభంలో తలమునకలై ఉన్నప్పటికీ ఆయన…

Read more »

సాకారమవుతున్న డిజిటల్‌ ఇండియా స్వప్నం

By |

సాకారమవుతున్న డిజిటల్‌ ఇండియా స్వప్నం

డిజిటల్‌ ఇండియా.. అనేక చారిత్రక కారణాలతో పారిశ్రామిక విప్లవ ఫలితాలకు సుదూరంగా ఉండిపోయింది భారతదేశం. ఆ అగాథాన్ని ఐటీ విప్లవం ద్వారా పూరించుకోవాలన్న సంకల్పం ఇప్పుడు కనిపిస్తోంది. దానికి పరాకాష్ట డిజిటల్‌ ఇండియా పథకం. అటల్‌ బిహారీ వాజపేయి అంకురార్పణ చేసిన ఈ ఐటీ యజ్ఞాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ అప్రతిహతంగా ముందుకు సాగించాలని నడుం కట్టారు. జూలై 1, 2015న డిజిటల్‌ ఇండియా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ప్రధానోద్దేశం ఒక పటిష్ట…

Read more »

మనిషిలో దైవత్తం ఉదయిస్తేనే పుడమిపై స్వర్గం సాధ్యమౌతుంది

By |

మనిషిలో దైవత్తం ఉదయిస్తేనే పుడమిపై స్వర్గం సాధ్యమౌతుంది

గాయత్రీ పరివార్‌ దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్‌ ‘అశ్వినీ’ సుబ్బారావు పసివాడిలోని అమాయకత్వం, ఉద్యమశీలిలోని పట్టుదల, వాణిజ్య వేత్తలోని సామర్థ్యం, పెద్దన్నయ్యలోని ప్రేమతో కూడిన గదమాయింపు, వీటన్నిటికీ మించి ఆధ్యాత్మిక చైతన్యం నుంచే ఆర్ష భూమి అభ్యుత్థానం ఉందన్న అపారమైన నమ్మకం, ఆ దిశగా మాటలతో సరిపెట్టుకోకుండా ఆచరణ దిశగా వడివడి నడకలు నడిచే దృఢ సంకల్పం. ఇవన్నీ కలగలిస్తే అశ్విని సుబ్బారావు అవుతారు. అశ్విని ఉత్పాదనలతో ఆరోగ్యాన్ని కాపాడే అగ్రశ్రేణి వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా దక్షిణాదిలో గాయత్రీ…

Read more »

పాకిస్తాన్‌ హిందూ శరణార్థుల కోసం పోరాటమే ఏకైక లక్ష్యం

By |

పాకిస్తాన్‌ హిందూ శరణార్థుల కోసం పోరాటమే ఏకైక లక్ష్యం

నిమిత్తేకం సంస్థ అధ్యక్షులు డా|| ఓమేంద్ర రాట్నుతో ప్రత్యేక ముఖాముఖి పాకిస్తాన్‌లో హిందువులు ఈ రోజు దుర్భర జీవితాలను గడుపుతున్నారు. వారి ధన, ప్రాణ, మానాలకు రక్షణ లేదు. ధార్మిక హక్కులు అసలే లేవు. పశువుల లాగా బతుకులు వెళ్లదీయాల్సిన దుఃస్థితి ఉంది. అక్కడ నుంచి వందల సంఖ్యలో హిందువులు మన దేశానికి శరణార్థులుగా వస్తూంటారు. కేవలం తమ ధార్మిక విశ్వాసాలను కాపాడుకునేందుకు మాత్రమే వారు ఇక్కడకి వస్తున్నారు. ఇలాంటి హిందూ శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు, వారు…

Read more »

అయోధ్యపై కుహనా సెక్యులరిస్టుల వాదన వీగిపోతుంది – కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌తో ముఖాముఖి

By |

అయోధ్యపై కుహనా సెక్యులరిస్టుల వాదన వీగిపోతుంది – కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌తో ముఖాముఖి

బెల్జియంకు చెందిన కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ ప్రాచీన హిందూ సంస్కృతి, భారతీయతలను ఎంతగానో గౌరవిస్తారు, అభిమానిస్తారు. వివిధ మతాల తులనాత్మక పరిశీలన, అధ్యయనం చేసే కోన్రాడ్‌ హిందూ-ముస్లిం సంబంధాలు, భారతీయ చరిత్రను కూడా పరిశీలించారు. లెవియన్‌ కాథలిక్‌ విశ్వవిద్యాలయం నుంచి దర్శనశాస్త్రాలు, చైనా, భారత్‌, ఇరాన్‌ల గురించి అధ్యయనం చేసి పిహెచ్‌డి పట్టా పుచ్చుకున్నారు. స్వయంగా రోమన్‌ కాథలిక్‌ అయిన 58 ఏళ్ళ కోన్రాడ్‌ ఎల్‌స్ట్‌ కాథలిక్‌ మతాన్ని తిరస్కరిస్తారు. తననుతాను ‘మతం లేని మానవతావాది’గా చెప్పుకుంటారు. హిందుత్వాన్ని…

Read more »

స్వయంసేవకులే సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు సంఘం ప్రేరణ మాత్రమే ఇస్తుంది

By |

స్వయంసేవకులే సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు  సంఘం ప్రేరణ మాత్రమే ఇస్తుంది

ఆర్‌.ఎస్‌.ఎస్‌. పూర్వ అఖిల భారత సేవా ప్రముఖ్‌ సుహాస్‌రావ్‌ హీరేమఠ్‌ తో ముఖాముఖి సంఘ స్వయంసేవకులు విభిన్న సంస్థలను ఏర్పాటు చేసి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో విశ్వహిందూ పరిషత్‌, విద్యాభారతి, వనవాసీ కళ్యాణాశ్రమం, భారత్‌ వికాస్‌ పరిషత్‌, దీనదయాళ్‌ పరిశోధనా కేంద్రం, ఆరోగ్యభారతి వంటి సంస్థలున్నాయి. ఇవన్నీ విభిన్న సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాలలో వివిధ సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రారంభించిన తరువాత సేవా కార్యక్రమాల పట్ల…

Read more »

అందుకు శాయశక్తులా కృషి చేస్తాం

By |

అందుకు శాయశక్తులా కృషి చేస్తాం

జాగృతి నిర్వహించిన ముఖాముఖిలో బిజెపి నేత రామ్‌ మాధవ్‌ ఇటీవల ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ కొత్త చరిత్ర సృష్టించింది. కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన త్రిపురలో కమలం ఘనవిజయం సాధించడంతో పాటు, మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రభుత్వాన్ని మిత్రపక్షాలతో కలిసి ఏర్పాటు చేసింది. దీనితో ఒక్క మిజోరాం తప్ప మిగతా అన్ని ఈశాన్య రాష్ట్రాలూ బిజెపి ఖాతాలో చేరాయి. ఈ ఘనమైన, చారిత్రాత్మకమైన విజయం వెనుక వేలాది కార్యకర్తల త్యాగాలు, తపస్సు…

Read more »

ఆ పని ప్రజలే చేస్తున్నారు – దత్తాత్రేయ హోసబళే

By |

ఆ పని ప్రజలే చేస్తున్నారు – దత్తాత్రేయ హోసబళే

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్థాపకులు డాక్టర్జీ జయంతి (ఉగాది) సందర్భంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. సహ సర్‌ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేను జాగృతి ప్రతినిధి రాకా సుధాకరరావు కలిసి ముఖాముఖి నిర్వహించారు. ఆ ముఖాముఖిలో సంఘం, హిందూ సంఘటన కార్యం, హిందూ సంస్కృతి, మహిళలు, ముస్లింలు, సామాజిక సమరసత, రిజర్వేషన్లు, రాబోయే సంఘం కార్యక్రమాలు వంటి అంశాలపై సంఘ ఆలోచనలను దత్తాత్రేయ హోసబళే స్పష్టం చేశారు. ముఖాముఖి పూర్తి వివరాలు జాగృతి పాఠకుల కోసం.. ప్రశ్న : 93 సంవత్సరాల…

Read more »

సామాజిక సమరసత అందరి బాధ్యత

By |

సామాజిక సమరసత అందరి బాధ్యత

జాగృతి ప్రత్యేక ఇంటర్వ్యూలో జాతీయ ఎస్‌సి కమిషన్‌ అధ్యక్షుడు రామ్‌ శంకర్‌ కఠేరియా సామాజిక సమరసత కోసం సమాజంలోని అన్ని వర్గాలూ కలిసి పని చేయాలని, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో, ఎస్‌సి కమిషన్‌తో కలిసి ఈ దిశగా నడవాలని జాతీయ ఎస్‌సి కమిషన్‌ అధ్యక్షుడు రామ్‌ శంకర్‌ కఠేరియా పిలుపునిచ్చారు. జాగృతి ప్రతినిధికి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఎస్సీ యువత విద్యార్జన చేసి, ఐకమత్యంతో పనిచేసి, సమాజాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. ఫిబ్రవరి 20, 21…

Read more »