Author Archive

ఖేలో ఇండియా..

By |

ఖేలో ఇండియా..

2018 గోల్డ్‌ కోస్ట్‌ కామన్‌వెల్త్‌ క్రీడలలో భారత్‌ పతకాల పంట పండించింది. మూడో స్థానంలో నిలిచింది. అయితే మనకన్నా ముందు నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు మనకన్నా చిన్న దేశాలు. వాటితో పోలిస్తే భారత ప్రదర్శన తక్కువే కావచ్చు. కానీ అత్యంత తక్కువ సౌకర్యాలతో క్రీడా శిక్షణ పొందుతున్న మన క్రీడాకారులు చూపిన ప్రదర్శన ఎంతో అద్భుతం. క్రీడలకు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహమూ మరువలేనిది. 26 స్వర్ణ పతకాలు 20 రజత పతకాలు 20 కాంస్య పతకాలు…

Read more »

ప్రజలు జాతీయ చైతన్యాన్ని నిలుపుకోవాలి

By |

ప్రజలు జాతీయ చైతన్యాన్ని నిలుపుకోవాలి

ప్రాణాన్ని నిలపడానికి శతవిధాలా ప్రయత్నంచే వైద్య శాస్త్రానికి ప్రాణం ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో ఇంతవరకు నిర్థారణగా తెలీదు. అయినా కొన్ని వందల సంవత్సరాలుగా వైద్యశాస్త్రంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలు, ప్రయత్నాలు అన్నీ కూడా ప్రాణాన్ని నిలపడానికే. దేహంలో ఇది కన్ను, ముక్కు, కాలు, చెయ్యి అని చెప్పగలిగినట్లు దేశంలో కూడా ఇది తమిళనాడు, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, కశ్మీరు, అని వివిధ రాష్ట్రాలను గుర్తించవచ్చు. దేహంలో ఇది ప్రాణం అని ప్రత్యేకంగా చూపిరచలేనట్లే దేశంలో ఇది కేరద్రం…

Read more »

కలిసుంటే కలదు సుఖం !

By |

కలిసుంటే కలదు సుఖం !

రాము, రాజు ఇద్దరూ మంచి స్నేహితులు. మూడవ తరగతి చదువుతున్నారు. ఇద్దరి ఇళ్లు ఒకే కాలనీలో ఉంటాయి. రోజూ బడికి కలిసే వెళతారు, కలిసే తిరిగొస్తారు. అయితే ఒక రోజు సాయంత్రం రాము బడి నుంచి ఒంటరిగా రావడాన్ని గమనించిన రమ ‘ఏమైంది రాము ఈ రోజు నువ్వు స్కూల్‌ నుంచి ఒంటరిగా వచ్చావు. రాజు ఎక్కడికెళ్లాడు ?’ అని అడిగింది కొడుకుని. ‘ఈ రోజు నుండి నేను రాజుతో మాట్లాడను. వాడితో నా దోస్తీ కటీఫ్‌’…

Read more »

సామాన్యుల పోలీస్‌

By |

సామాన్యుల పోలీస్‌

ఆమెను అందరూ ‘సామాన్యుల పోలీస్‌’ అని పిలుచుకుంటారు. పోలీస్‌ అంటే ఎలా ఉండాలో చూపిన ధీశాలి. విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే మనస్తత్వం ఆమెది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వీడని క్రమశిక్షణ ఆమె సొంతం. ఆమెను చూసి స్ఫూర్తి పొంది ఎందరో పోలీసులయ్యారు. ఆ మహిళా పోలీస్‌ ఎవరో కాదు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని బడుగుల సుమతి, ఐపిఎస్‌. ఒక మహిళా పోలీస్‌ అధికారి అంటే ఎలా ఉండాలో సుమతిని చూసి నేర్చుకోవచ్చు. తెలుగు…

Read more »

సమసమాజ నిర్మాణమే సహకార భారతి మూల సిద్ధాంతం

By |

సమసమాజ నిర్మాణమే సహకార భారతి మూల సిద్ధాంతం

భారతదేశ అభివృద్ధి చరిత్రలో సహకార వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. సహకార ఉద్యమం 1904లో ప్రారంభమైంది. ఈ ఉద్యమం దినదిన ప్రవర్ధమానంగా ప్రగతి పథంలో పయనించింది. సహకార వ్యవస్థ మూల సిద్ధాంతం ‘వ్యక్తి సమష్టి కొరకు..సమష్టి వ్యక్తి కొరకు.. (ఁజుaషష్ట్ర టశీతీ aశ్రీశ్రీ aఅస ూశ్రీశ్రీ టశీతీ వaషష్ట్రఁ) సమాజ వ్యవస్థను కూలంకషంగా గుర్తించిన మన పెద్దలు ఈ వ్యవస్థను పటిష్టం చేయడం వల్ల సమాజంలో ఐక్యతాభావం,  సేవాభావం ఏ విధంగా వృద్ధి చేయవచ్చో అనుభ…

Read more »

సంగీత శక్తి త్యాగయ్య

By |

సంగీత శక్తి త్యాగయ్య

(మే 4 త్యాగరాజ స్వామి జయంతి ప్రత్యేకం) తన కృతులలో త్యాగయ్య సంగీతాన్నీ, భక్తినీ మేళవించాడు. ‘భక్తి లేని సంగీతం శూన్యం’ అని చెబుతూ స్వామి ఎన్నో కీర్తనలను రచించారు. ‘సంగీత జ్ఞానము భక్తి వినా..’ అనేదీ, ‘నమో నమో రాఘవాయ హరి..’ అన్నదీ, ‘వర నారద నారాయణ స్మరణానందానుభవం..’ వంటి భావాలతో నిండి ఉంటుంది. ‘రామ భక్తి సామ్రాజ్యం ఏ మానవుల కబ్బెనో మనసా..’ అనేది మరో అద్భుత కీర్తన. నాదబ్రహ్మ త్యాగయ్య ఇంటి పేరు…

Read more »

ఎన్నికల సన్నాహాలలో ప్రభుత్వాలు

By |

ఎన్నికల సన్నాహాలలో ప్రభుత్వాలు

రెండు తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీల నేతల నుండి ఇప్పుడు ముందస్తు ఎన్నికల స్వరం వినిపిస్తున్నది. వాస్తవానికి ఎన్నికలు 2019 ఏప్రిల్‌, మే నెలల్లో జరుగవలసి ఉన్నా, 2018లోనే జరుగబోతున్నట్లు ఇద్దరు ముఖ్యమంత్రులు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఒకవంక దేశంలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ 2018 అక్టోబర్‌ ప్రాంతంలో ఆ విధంగా ఎన్నికలు జరిపే విధంగా చూడవచ్చని…

Read more »

విశ్వరూపం చూపుతున్న ఇసుక మాఫియా

By |

విశ్వరూపం చూపుతున్న ఇసుక మాఫియా

చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మొదట్లో అందరి దృష్టి డ్రైవర్‌ నిర్లక్ష్యంపైనే పడింది. డ్రైవర్‌ తప్పతాగి లారీ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు, అధికారులు చెబుతూ వచ్చారు. ఈ ప్రమాదంలో 17 మంది మతి చెందగా, మరో 15 మందికి పైగా గాయాలకు గురయ్యారు. క్రమంగా బాధితులు ఇసుక మాఫియా చేసిన దురాగతం అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం, బాధితులను పరామర్శించడం కోసం వచ్చిన ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి…

Read more »

భద్రాచలం శ్రీ సీతారామ స్వామి ఆలయం

By |

భద్రాచలం శ్రీ సీతారామ స్వామి ఆలయం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అయోధ్య అంటే భద్రాచల క్షేత్రమేనని చెప్పవచ్చు. తెలుగు వారికి ఇలవేలుపు, ఆత్మీయ బంధువులు ఆ భద్రగిరి సీతారాములే! భద్రాచలాన్నే భద్రాద్రి అని కూడా వ్యవహరిస్తుంటారు. అచల మన్నా, గిరి అన్నా, అద్రి అన్నా ‘కొండ’ అని అర్థం. స్థల పురాణం పూర్వం దండుడనే ఇక్ష్వాకు చక్రవర్తి కుమారుడు రాక్షస ప్రవృత్తి కలిగి ఉండేవాడు. అతని చెడ్డ పనులు భరించలేక తండ్రి కొడుకుని వింధ్య పర్వతంవైపు తరిమి కొట్టాడు. అతడు అక్కడే ‘మధుమంతం’ అనే…

Read more »

ఈ వారం రాష్ట్రాల వార్తలు

By |

ఈ వారం రాష్ట్రాల వార్తలు

కార్లపై ఎర్రబుగ్గలకు సెలవు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రులతో సహా పలువురు విఐపిల కార్లపై ఇక ఎర్ర బుగ్గలు కనిపించవు. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కేవలం అత్యవసర వాహనాలకు మినహాయించి మిగిలిన ఏ విఐపి కార్లపై కూడా ఎర్రబుగ్గలు ఉపయోగించకూడదన్న నిర్ణయం మే 1 నుంచి అమలులోకి వస్తుంది. దీనిని చారిత్రాత్మక, ప్రజాస్వామిక నిర్ణయమని రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అభివర్ణించారు. అధికారంలో ఉన్నవారు, విఐపిలు తమ కార్లపై…

Read more »