నూతన మంత్రులు వీరే..

నూతన మంత్రులు వీరే..

నరేంద్రమోదీ (ప్రధానమంత్రి) : ప్రజావినతులు, ఫించన్ల శాఖ, ఆటామిక్‌ ఎనర్జీ, స్పేస్‌ విభాగాలు, మంత్రులెవరికీ కేటాయించని ఇతర శాఖలు.

రాజ్‌నాథ్‌సింగ్‌ : రక్షణశాఖ

నిర్మలా సీతారామన్‌ : ఆర్థికశాఖ

అమిత్‌ షా : హోం శాఖ

సుబ్రమణ్యం జైశంకర్‌ : విదేశాంగశాఖ
సదానందగౌడ : రసాయన, ఎరువుల శాఖ

రామ్‌విలాస్‌ పాసవాన్‌ : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు

నితిన్‌ గడ్కరీ : రోడ్డు రవాణా, చిన్నమధ్యతరహా పరిశ్రమలు

నరేంద్రసింగ్‌ తోమర్‌ : వ్యవసాయం, రైతుల సంక్షేం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌

రవిశంకర్‌ ప్రసాద్‌ : న్యాయ, సమాచార, ఐటీ శాఖ

హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ : ఆహార శుద్ధి పరిశ్రమ

థావర్‌ చంద్‌ గహ్లూత్‌ : సామాజిక న్యాయం, సాధికారత

రమేశ్‌ పొఖ్రియాల్‌ : మానవ వనరుల అభివృద్ధి శాఖ

అర్జున్‌ ముందా : గిరిజన సంక్షేమం

స్మృతి ఇరానీ : స్త్రీ, శిశు సంక్షేమం, జౌళి శాఖ

హర్షవర్ధన్‌ : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

ప్రకాశ్‌ జావడేకర్‌ : పర్యావరణం, అటవీశాఖ, సమాచార, ప్రసార శాఖ

పీయూష్‌ గోయల్‌ : రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ

ధర్మేంద్ర ప్రదాన్‌ : పెట్రోలియం, సహజ చమురు, ఉక్కు పరిశ్రమ శాఖ

ప్రహ్లాద్‌ జోషీ : పార్లమెంటరీ వ్యవహారాలు,బొగ్గు, గనులశాఖ

మహేంద్రనాథ్‌ పాండే : నైపుణ్యాభివృద్ధి శాఖ

అరవింద్‌ గణపత్‌ సావంత్‌ : భారీ పరిశ్రమలు

గిరిరాజ్‌ సింగ్‌ : పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్‌

ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ : మైనార్టీ సంక్షేమశాఖ

గజేంద్రసింగ్‌ షెకావత్‌ : జలశక్తి

స్వతంత్ర హోదా

సంతోష్‌ కుమార్‌ గాంగ్వర్‌ : శ్రామిక, ఉపాధి కల్పన
ఇంద్రజీత్‌ సింగ్‌ : ప్రణాళిక, గణాంక శాఖ

శ్రీపాద యశోనాయక్‌ : ఆయుష్‌, రక్షణశాఖ

జితేంద్ర సింగ్‌ : ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పీఎంవో సహాయమంత్రి

కిరణ్‌ రిజిజు : క్రీడలు, యువజన, మైనారిటీ వ్యవహారాలు

ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ : సాంస్కృతిక పర్యాటక శాఖ

రాజ్‌ కుమార్‌ సింగ్‌ : విద్యుత్‌, సంప్రదాయేతర విద్యుత్‌, నైపుణ్యాభివృద్ధి

హర్‌దీప్‌సింగ్‌పూరి : గృహనిర్మాణం, విమానయానం, వాణిజ్య పరిశ్రమల శాఖ

మన్‌సుఖ్‌ మాండవీయ : షిప్పింగ్‌, రసాయనాలు, ఎరువులు

సహాయ హోదా

ఫగన్‌సింగ్‌ కులస్థే : ఉక్కు శాఖ

అశ్వనీ కుమార్‌ చౌబే : ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

అర్జున్‌రామ్‌ మేఘవాల్‌ : పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు

జనరల్‌ వీకే సింగ్‌ : రహదారులు, రవాణాశాఖ

కిషన్‌ పాల్‌ : సామాజిక న్యాయం, సాధికారత

రావు సాహేబ్‌ ధాన్వే : వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ

కిషన్‌ రెడ్డి : హోంశాఖ

పురుషోత్తమ్‌ రూపాలా : వ్యవసాయం, రైతు సంక్షేమం

రాందాస్‌ అథవాలే : సాంఘిక న్యాయం, సాధికారత

సాధ్వి నిరంజన్‌ జ్యోతి : గ్రామీణాభివృద్ధి

బాబుల్‌ సుప్రియో : అటవీ పర్యావరణ శాఖ

సంజీవ్‌ కుమార్‌ బల్యాన్‌ : పాడి, పశుగణాభివృద్ధి, పిషరీస్‌

సంజయ్‌ ధోత్రే : మానవ వనరులు, కమ్యూనికేషన్‌, ఐటీశాఖ

అనురాగ్‌ ఠాకూర్‌ : ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాలు

సురేశ్‌ చిన బసప్ప : రైల్వే శాఖ

రతన్‌ లాల్‌ కఠారియా : నీటి వనరులు, సాంఘిక న్యాయం, సాధికారత

మురళీధరన్‌ : పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాలు

రేణుకా సింగ్‌ సరూటా : గిరిజన వ్యవహరాలు

సోంప్రకాశ్‌ : పరిశ్రమలు, వాణిజ్యం

రామేశ్వర్‌ తేలి : ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ
ప్రతాప్‌ చంద్ర సారంగి : మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, పాడి పశు గణాభివృద్ధి శాఖ

కైలాష్‌ చౌదరి : వ్యవసాయం, రైతు, సంక్షేమ శాఖ

దేబశ్రీ చౌదరి : మహిళా శిశు సంక్షేమం

నిత్యానంద్‌ రాయ్‌ : హోంశాఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *